Jump to content

Kcr - puppet of Modi/BJP


Recommended Posts

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన కలకత్తా కాళీమాత*

పెద్దల సభకు చెందిన ఒక ఎంపీ గారు ఇచ్చిన సమాచారం మేరకు, కలకత్తా లో కాళీమాత మొక్కు తీర్చుకోవాలి అనుకున్న కేసీఆర్ పనిలో పనిగా 3rd ఫ్రంట్ డ్రామా కూడా ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు. దానిలో భాగంగానే అక్కడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. 
తన మంది మార్బలం తో పశ్చిమ బెంగాల్ సెక్రిటియేట్ కు చేరుకున్న గులాబీ బ్యాచ్ ను  మమతా ఎదురు  వచ్చి మరి లోపలికి తీసుకెళ్లారట
శ్రీ కేసీఆర్ ను మంచి చెడులు అడిగారట.  
ఆ తరువాత మన కేసీఆర్ చాలా పెద్ద ఉపన్యాసం ఇవ్వడం స్టార్ట్ చేశారట, దేశానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏమి చెయ్యలేవు, నేను మా రాష్ట్రం లో చాలా అభివృద్ధి చేశాను, రైతులకు చాలా పథకాలు తీసుకోచ్చాను అని చెప్తుంటే మమత శ్రద్ధగా విందట , కాసేపు అయ్యాక మమత బెనర్జీ కార్యదర్శి వచ్చి పార్లమెంట్ లో అవిశ్వాసం చర్చ కు రాలేదని సభను రేపటి వాయిదా వేసుకొని వెళ్లిపోయారని చెప్పారట, దానికి మమత ఎందుకలా అని ఆడిగిందట AIDMK, TRS  పార్టీ లో వెల్ లోకి వెళ్లి ఆందోళన చేశాయి దాన్ని సాకుగా చూపించి సభ వాయిదా వేశారు అని చెప్పాడట. దాంతో మమతా సీరియస్ గా తన స్టయిల్ లో ఏంటి కేసీఆర్ గారు ఇక్కడేమో బీజేపీ పై పోరాటం చేద్దాం అంటారు సభలో వాళ్ళకు సహకరిస్తారా??? ఇది ఎంత వరకు కరెక్ట్, మీ ఎంపీ లు మీ కంట్రోల్ లో లేరా అని నిలదీయడం తో, దానికి మన దొర గారు ఏదో సర్ది చెప్పబోతుంటే మీ దగ్గర ఇంకా చాలా విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది, మీ కూతురు కవిత గారిని కేంద్ర మంత్రి వర్గం లోకి తీసుకోమని  బీజేపీ లో మీ కులంకు సంబందించిన  ఒక  గవర్నర్ తో రాయబారం పంపించారు దాని పై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది అనడం తో అక్కడే ఉన్న కవిత గారు కలగచేసుకొని అది అబద్ధం మేడం అలాంటిది ఏమి లేదు అన్నారట దానికి మమతా నేను జాతీయస్థాయి నాయకురాలిని సాక్షాలు లేకుండా ఏది మాట్లాడను, నిజాయితీగా పోరాటం చేద్దాం అంటే రెడీ ఇలాంటివి నాకు నచ్చదు, కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేద్దాం అని మమత బెనర్జీ అన్నారట.

మమతా మైండ్ సెట్ ను అర్థం చేసుకున్న ఆ తెరాస పార్టీ నుండి పెద్దల సభ కు చెందిన ఎంపీ  మమతా తో ఉన్న పరిచయం కొద్దీ మీరే మాకు ఆదర్శం మేడం మా సీఎం గారు ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తుంటారు మీ ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది, మీ పాలన అద్భుతంగా ఉంది మేడం అని టాపిక్ ను కాస్త డైవర్ట్ చేశారట దాంతో కాస్త మమత బెనర్జీ చల్ల బడ్డాక సరే వెళ్తామ్ మేడం అని గులాబీ టీం లేవడం తో సరే మళ్ళీ కలుద్దాం అని చెప్పి మమత బెనర్జీ లోపలికి వెళ్లబోతుంటే సదరు రాజ్యసభ ఎంపీ గారు ఉండి మీరు కూడా ప్రెస్ మీట్ కు రావాలి మేడం ఒక ఉమ్మడి ప్రకటన చేద్దాం లేకపోతే మాకు హైదరాబాదులో ఇబ్బంది గా ఉంటుంది, మేము తల ఎత్తుకోలేము అని అనడం తో సరే అని ఉమ్మడి ప్రెస్ మీట్ కు ఒప్పుకుందట మమత బెనర్జీ, దాంతో ఏదో అనుకుంటే మరేదో జరిగింది అనుకుంటూ గులాబీ బ్యాచ్ ఉసూరుమంటూ బయటకు వచ్చారట.

కేసీఆర్ కూడా బయలుదేరే ముందు మమతా బెనర్జీ ముందు *అతివినయం* ప్రదర్శించి వంగి వంగి దండాలు పెట్టడం అక్కడ మీడియా వాళ్ళు నవ్వుకోవడం జరిగిందంట.
కలకత్తా మీడియా అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పుకోలేక బ్రతుకు జీవుడా అంటూ జేగురు మొఖంతో హైదరాబాదు తిరుగుప్రయాణం అయ్యారట.

ఇదంతా తన గొప్ప తనంగా చెప్పుకోవడానికి సదరు పెద్దల సభ ఎంపీ గారు సన్నిహితుల దగ్గర చెప్పారు.

 *పాపం గులాబీ బ్యాచ్*

*బీజేపీ చేతిలో మోడీ అమిత్ షాల గుప్పెట్లో  కీలుబొమ్మగా మారిన కేసీఆర్ బీజేపీకి కోవర్టుగా మారి, మమతా దగ్గరకు, ఇతర చిన్న ప్రాంతీయ పార్టీల దగ్గరకు తర్డ్ ఫ్రెంట్ అంటూ బయలుదేరడం వెనక అసలు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగాను ఒక ఫ్రెంట్ ఏర్పాటుచేసి బీజేపీ మెప్పు పొందాలని తద్వారా తనమీద తన కుటుంబసభ్యుల మీద ఉన్న కేసుల నుండీ ముక్తి పొందాలని కేసీఆర్ చేస్తున్న కుటిల యత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది*.
 
కలకత్తాలో మమతా బెనర్జీ సమక్షంలో జరిగిన ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది, త్
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...