NatuGadu Posted February 10, 2018 Share Posted February 10, 2018 రైల్వేలో 13వేల మంది ఉద్యోగుల తొలగింపు! దిల్లీ: త్వరలో రైల్వే శాఖలో భారీగా ఉద్యోగుల కోత ఉండనుందట. చాలా కాలం పాటు అనధికారిక సెలవులో ఉన్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది రైల్వేశాఖ. ఈ మేరకు ఇప్పటివరకు అలా సెలవులో ఉన్న 13వేల మంది ఉద్యోగులను గుర్తించింది. వారిని త్వరలోనే విధుల నుంచి తొలగించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు, ఉద్యోగుల్లో నిబద్ధతను పెంచేందుకు ఇటీవల రైల్వేశాఖ ఓ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా చాలా కాలంగా సెలవులో ఉంటున్న సిబ్బంది వివరాలను సేకరించింది. ‘మొత్తం 13 లక్షల మంది ఉద్యోగుల్లో 13వేల మంది చాలా కాలం నుంచి అనధికారికంగా సెలవులో ఉంటున్నట్లు గుర్తించాం. వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాం. అలాంటి ఉద్యోగులను విధుల నుంచి తీసేయాలని భావిస్తున్నాం’ అని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల జాబితా నుంచి వీరి పేర్లను తొలగించాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted February 10, 2018 Author Share Posted February 10, 2018 Slave parlament ki Rani MP Lani peeki thenkindhi like Sachin, shimpudu Link to comment Share on other sites More sharing options...
katti Posted February 10, 2018 Share Posted February 10, 2018 1 hour ago, NatuGadu said: Slave parlament ki Rani MP Lani peeki thenkindhi like Sachin, shimpudu sachin and shimpu are only for 6 years anyway Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted February 11, 2018 Share Posted February 11, 2018 they even have biometric system for entry or not yet? Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted February 11, 2018 Share Posted February 11, 2018 2 hours ago, NatuGadu said: Slave parlament ki Rani MP Lani peeki thenkindhi like Sachin, shimpudu Bharatha Ratna brathikunnollaki ichinattu naaku gurthu ledhu. Hawala cases lo ki lagakunda Congress protection erpatlu chesi award ichindhi. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.