Ramesh39 Posted January 12, 2018 Share Posted January 12, 2018 ‘జైసింహా’ చిత్రాన్ని తిలకించిన బాలయ్య హైదరాబాద్ : బాలయ్య కొత్త చిత్రం ‘జైసింహా’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. అర్ధ్రరాత్రి నుంచే అభిమానులు సినిమాను వీక్షిస్తున్నారు. భారీగా వస్తున్న జనంతో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో చిత్రాన్ని బాలయ్య తిలకించారు. నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు రవికుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. Link to comment Share on other sites More sharing options...
rukindher Posted January 12, 2018 Share Posted January 12, 2018 Balayya dance and acting peaks Link to comment Share on other sites More sharing options...
uravis Posted January 12, 2018 Share Posted January 12, 2018 Jai Balayya Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.