vinayak Posted November 14, 2017 Share Posted November 14, 2017 Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted November 14, 2017 Share Posted November 14, 2017 veella imagination/creativity vithalacharya range directors ki kuda vundadanukunta Link to comment Share on other sites More sharing options...
MVS Posted November 14, 2017 Share Posted November 14, 2017 Same modi demonitisation & veedi padayatra okate Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted November 14, 2017 Share Posted November 14, 2017 2 hours ago, swarnandhra said: veella imagination/creativity vithalacharya range directors ki kuda vundadanukunta Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 14, 2017 Author Share Posted November 14, 2017 Link to comment Share on other sites More sharing options...
niceguy Posted November 14, 2017 Share Posted November 14, 2017 Mogullani vadilesi Jagan ni choodataniki sontha gramalaki vachaara.. orey orey meeru mamulollu kadura babu Link to comment Share on other sites More sharing options...
niceguy Posted November 14, 2017 Share Posted November 14, 2017 Alludu koothuru selavu pettaara Link to comment Share on other sites More sharing options...
niceguy Posted November 14, 2017 Share Posted November 14, 2017 Pattu cheeralu darinchi paadayatra ki vachaara Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 14, 2017 Author Share Posted November 14, 2017 Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 14, 2017 Author Share Posted November 14, 2017 జమ్మలమడుగు/ఎర్రగుంట్ల: ‘జగన్ పాదయాత్రకు ఎవరూ వెళ్లొద్దు.. ఇంటి లోపలే ఉంటూ తలుపులు వేసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారు.. ఆ సమయంలో వీధుల్లోకి వచ్చారంటే..’ అంటూ టీడీపీ నేతలు ఆ గ్రామస్తులను హెచ్చరించారు. మరికొందరినైతే భయపెట్టారు. వీరి హెచ్చరికలకు తొలుత సరేనని తలూపిన జనం తలుపులు వేసుకుని ఇంటి లోపలే ఉండిపోయారు. ఆ గ్రామంలోకి జగన్ ప్రవేశించగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఒక్కరు.. ఇద్దరు.. ఇరవై.. ముప్పై.. వంద.. రెండొందలు.. ఊరు ఊరంతా నడిబొడ్డుకు కదిలి వచ్చింది. ఐదవ రోజు శనివారం జగన్ పాదయాత్రలో ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు స్వగ్రామమైన పోట్లదుర్తిలో శనివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రకు ఎవరూ వెళ్లకూడదని పోట్లదుర్తి బ్రదర్స్ గ్రామంలో హుకుం జారీచేశారు. తమ ఆదేశాలు ఎవరైనా ధిక్కరిస్తే ఇళ్ల నుంచి వెళ్లగొడతామని బెదిరింపులకు దిగారు. అయితే జగన్ గ్రామంలోకి రాగానే వారి బెదిరింపులకు వెరవకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నాయకుడికి నీరాజనాలు పలికారు. పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యాలయం సమీపంలోని కూడలి భారీ జన సందోహంతో నిండిపోయింది. అనంతరం గ్రామంలోని జెడ్పీ పాఠశాల ఎదురుగా వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులు బయటకు రాకుండా హాస్టల్ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు భవనం పైకెక్కి వైఎస్ జగన్‌ను చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు. Link to comment Share on other sites More sharing options...
murali@nbkfan Posted November 14, 2017 Share Posted November 14, 2017 2 hours ago, vinayak said: జమ్మలమడుగు/ఎర్రగుంట్ల: ‘జగన్ పాదయాత్రకు ఎవరూ వెళ్లొద్దు.. ఇంటి లోపలే ఉంటూ తలుపులు వేసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారు.. ఆ సమయంలో వీధుల్లోకి వచ్చారంటే..’ అంటూ టీడీపీ నేతలు ఆ గ్రామస్తులను హెచ్చరించారు. మరికొందరినైతే భయపెట్టారు. వీరి హెచ్చరికలకు తొలుత సరేనని తలూపిన జనం తలుపులు వేసుకుని ఇంటి లోపలే ఉండిపోయారు. ఆ గ్రామంలోకి జగన్ ప్రవేశించగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఒక్కరు.. ఇద్దరు.. ఇరవై.. ముప్పై.. వంద.. రెండొందలు.. ఊరు ఊరంతా నడిబొడ్డుకు కదిలి వచ్చింది. ఐదవ రోజు శనివారం జగన్ పాదయాత్రలో ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు స్వగ్రామమైన పోట్లదుర్తిలో శనివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రకు ఎవరూ వెళ్లకూడదని పోట్లదుర్తి బ్రదర్స్ గ్రామంలో హుకుం జారీచేశారు. తమ ఆదేశాలు ఎవరైనా ధిక్కరిస్తే ఇళ్ల నుంచి వెళ్లగొడతామని బెదిరింపులకు దిగారు. అయితే జగన్ గ్రామంలోకి రాగానే వారి బెదిరింపులకు వెరవకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నాయకుడికి నీరాజనాలు పలికారు. పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యాలయం సమీపంలోని కూడలి భారీ జన సందోహంతో నిండిపోయింది. అనంతరం గ్రామంలోని జెడ్పీ పాఠశాల ఎదురుగా వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులు బయటకు రాకుండా హాస్టల్ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు భవనం పైకెక్కి వైఎస్ జగన్‌ను చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు. pichi peaks ki poi nattu undi ee amthi elni edavalaki..sllue davalu vellu ani.. Link to comment Share on other sites More sharing options...
kumar_tarak Posted November 14, 2017 Share Posted November 14, 2017 Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted November 14, 2017 Share Posted November 14, 2017 3 hours ago, niceguy said: Mogullani vadilesi Jagan ni choodataniki sontha gramalaki vachaara.. orey orey meeru mamulollu kadura babu Link to comment Share on other sites More sharing options...
NFans NRT Posted November 14, 2017 Share Posted November 14, 2017 4 hours ago, vinayak said: Pasupu pantaku tegulu vasthe power loki vachchaka help chesthadanta LOL.. Asalu veediki pasupu bhoomi lo panduddo chettuki kasuddo thelsa? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.