KING007 Posted November 2, 2017 Share Posted November 2, 2017 తనను దొంగ అన్న కేటీఆర్కు కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి02-11-2017 13:41:37 హైదరాబాద్: కుంభకోణాల కాంగ్రెస్లోకి మరో దొంగ రేవంత్రెడ్డి చేరాడని మంత్రి కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడని ఎద్దేవా చేసిన కేటీఆర్కు రేవంత్రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తన ఫేస్బుక్లో ‘ఇదిగో కేటీఆర్ దాచిన ‘‘సత్యం’’...!’ అనే శీర్షికతో ఓ ఫొటో పోస్ట్ చేశారు. 2016లో జరిగిన అఫీషియల్ ప్రోగ్రాంలో ‘‘అనఫిషియల్’’గా తేజారాజు S/O సత్యం రామలింగరాజుతో మలేషియన్ ప్రధానిని కలిసి మంతనాలాడిన స్కాం స్టార్ కేటీఆర్కు ముందుంది ‘‘క్రోకోడైల్ ఫెస్టివల్’’ అని రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరి స్కాం స్టార్లతో తిరుగుతున్నానని కేటీఆర్ నిన్న రంకెలేస్తూ ఆవేశపడ్డారని, అయితే ఎవరు స్కాం స్టార్లతో తిరుగుతున్నారో సాక్ష్యం ఈ ఫొటోనేనని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. 2016లో జూలైలో పెట్టుబడుల సేకరణ పేరుతో కేటీఆర్ మలేషియాకు వెళ్లారని, అప్పటి ఫొటోనే ఇది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే ఇది అఫీషియల్ టూర్ ఫొటోల్లో ఎక్కడా కనిపించదని రేవంత్ చెప్పారు. ఈ ఫొటోలో కేటీఆర్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్తో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి సత్యం రామలింగరాజు కొడుకు తేజా రాజు అని, వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ సత్యం రాజలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్ మలేషియాలో రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో ఆయనే చెప్పాలని రేవంత్ ఎద్దేవా చేశారు. స్కాం స్టార్లతో తిరుగుతున్న దొరకని దొంగ ఎవరన్న ‘‘సత్యం’’ తెలంగాణా సమాజం గుర్తించాలని రేవంత్ రెడ్డి సూచించారు. Link to comment Share on other sites More sharing options...
Ntr-Cbn-Nbk Posted November 2, 2017 Share Posted November 2, 2017 Aaa, eediiil brokka le Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted November 2, 2017 Share Posted November 2, 2017 He is out of tdp inka lyt Link to comment Share on other sites More sharing options...
hydking Posted November 2, 2017 Share Posted November 2, 2017 Scamgress join ayyaka nuvvu em cheppina nammamu Reddy garu Link to comment Share on other sites More sharing options...
kumar_tarak Posted November 2, 2017 Share Posted November 2, 2017 Ee Grama Simham gadu inka lite Link to comment Share on other sites More sharing options...
RKumar Posted November 2, 2017 Share Posted November 2, 2017 Let revanth expose KCR, KTR, Harish & Kavita if they have done any corruption. As a common citizen revanth will be supported but not as a congress leader. Link to comment Share on other sites More sharing options...
killer.ashok Posted November 2, 2017 Share Posted November 2, 2017 9 minutes ago, RKumar said: Let revanth expose KCR, KTR, Harish & Kavita if they have done any corruption. As a common citizen revanth will be supported but not as a congress leader. Link to comment Share on other sites More sharing options...
MVS Posted November 2, 2017 Share Posted November 2, 2017 8 minutes ago, killer.ashok said: Chepinav ga inka po Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted November 2, 2017 Share Posted November 2, 2017 Lite.. Ignore RR posts.. Lets not elevate him party ni vadili poyaka Link to comment Share on other sites More sharing options...
TDP888 Posted November 2, 2017 Share Posted November 2, 2017 Video plz... I want to see revanth rip off ktr real behaviour in public Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.