Jump to content

JLK OS

MRP

Recommended Posts

Power of NTR: JLK Fetches Handsome Deal

jailavakusa21501753062.jpg

Jai Lava Kusa is very hot in trade. The film's pre release theatrical business in Telugu states is around Rs. 70 crore according to reports. 

Now the film in which NTR is playing triple roles has struck a handsome deal overseas too.

Jai Lava Kusa overseas rights have been snapped for Rs. 10.75 crore, which is huge considering director Bobby’s track record. This is purely because of NTR’s star power. 

NTR is currently one of the biggest Tollywood superstars overseas with films like Temper and Nannaku Prematho turning super hits. Even Janatha Garage collected close to $ 2 Million in US.

Rs. 10.75 crore is a huge amount as the film needs to collect at least $ 3Million in US to be a safe venture. 

It is the blind faith of the buyer in NTR’s star power that JLK fetched such a huge deal. 

Jai Lava Kusa doesn’t even have second weekend advantage in US as Spyder will be striking screens just six days after JLK’s release.

Link to comment
Share on other sites

evadu intha petti bobby director ga vunna cinema konnadu :run_dog:

chudam emi avtundho edi aina NTR medhane ee cinema intha rates ki amakapoivunte bagundedi

hit aina profit vastadha rada ane situation ki techukuntunaru ee madhya distributors :sleep:

Link to comment
Share on other sites

నాగవంశీకి జై లవకుశ?
August 03 , 2017 | UPDATED 14:23 IST
JaiLavaKusa1501744393.jpg

సూర్యదేవర నాగవంశీ, హారిక హాసిని బ్యానర్ నిర్మాతల్లో ఒకరు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. కానీ ఈ లోగానే ఎన్టీఆర్ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నారు.  బాబీ డైరక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా యుఎస్ హక్కులను నాగవంశీ, ఆయన మిత్ర బృందం కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేవలం యుఎస్ కోసం 10.5 కోట్లు కోట్ చేసారు వారు. ఇప్పటికి వచ్చిన హయ్యస్ట్ కోట్ అదే. అందుకే వారికే ఫైనల్ చేయాలని నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. జస్ట్ ఫైనల్ డిస్కషన్ అండ్ అగ్రిమెంట్ మాత్రం బాకీ వుంది. స్పైడర్ తెలుగు, తమిళ హక్కులు కలిపి 15.5 కోట్లకు వెళ్లాయి. ఎన్టీఆర్ సినిమా కేవలం తెలుగు హక్కులు 10.5కు అంటే మంచి రేటు అనే చెప్పుకోవాలి.

ఇదిలా వుంటే జై లవకుశ సింగపూర్ హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ 18 లక్షలకు కోనుగోలు చేసింది. ఈ సంస్థ కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన వరల్డ్ వైడ్ ఏరియాలు కూడా ఇలా పీస్ మీల్ పద్దతిన విక్రయించే పనిలో వున్నారు నిర్మాత కళ్యాణ్ రామ్.

MV meada inkonchem confidence perigindi :super:  :super:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...