Maha Natudu Posted July 1, 2017 Posted July 1, 2017 అనంతపురం జిల్లాలోని పెనుకొండ లో అతి ప్రాచీనమైన పసువక్కరి బావి , ఎన్నో సంవత్సరాల తరువాత తీవ్ర కరువుతో ఎండిపోయింది, అప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న BJVPS సభ్యులు బావిలోని చెత్త, పూడికతీత పనులు చేపట్టారు, పూడికతీత పనుల్లో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది.... ఈ నెల 8, 9 వ తేదీన ప్రజలందరికీ దర్శన భాగ్యం...... DONT MISS......
Govindu Posted July 1, 2017 Posted July 1, 2017 Thansk to every one who has undertaken this historical work
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.