Jump to content

టీటీడీ సభ్యురాలిగా Infosys సుధా నారాయణమూర్తి


Seniorfan

Recommended Posts

టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన సుధా నారాయణమూర్తిని నియమితులయ్యారు. ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో భారీగా నగదుతో పట్టుబడిన శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి నుంచి ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని సుధా నారాయణమూర్తితో భర్తీచేశారు. ప్రస్తుత పాలక మండలికి మూడు నెలల్లో గడువు ముగుస్తుడడంతో అప్పటి వరకు ఆమె ఈ పదవిలో ఉంటారని పేర్కొన్నారు.

 

 

http://www.andhrajyothy.com/artical?SID=367496

Link to comment
Share on other sites

eyanaki iste poyedi ga??

 

 

కోనేటి రాయడికి శివనాడార్‌ కోట్లు
10-02-2017 00:19:59

మూణ్నెల్లకొకసారి శ్రీవారి దర్శనానికి..
ప్రతిసారీ రూ.కోటి-2 కోట్ల సమర్పణ
తిరుమల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త.. హెచ్‌సీఎల్‌ అధినేత.. శివనాడార్‌ గురువారం టీటీడీకి రూ.2 కోట్లువిరాళంగా సమర్పించారు. ఈ మొత్తాన్ని శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో సాంబశివరావుకు అందజేశారు. శివనాడార్‌ ఇలా భారీ విరాళం ఇవ్వడం ఇది తొలిసారి కాదు. తరచుగా తిరుమలకు రావడం.. వచ్చినప్పుడల్లా రూ.కోటికి తక్కువ కాకుండా స్వామికి విరాళాలు సమర్పించడం.. ఇలా దశాబ్దకాలంగా కొనసాగుతోంది. తిరుమలకు వచ్చారంటే చాలు ఆయన ఇచ్చే కానుకల విలువ ఎంత? కోటా.. రెండు కోట్లా? అని టీటీడీ అధికారులు చర్చించుకునేంతగా ఆయన పేరు ప్రచారం పొందింది. ఆయన గత ఏడాది ఆయన 3-4 సార్లు తిరుమలకు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ భారీగానే కానుకలు సమర్పించుకున్నారు. అంతేకాదు.. టీటీడీ కాల్‌సెంటర్‌లో పనిచేసే 25 మంది ఉద్యోగులకు శివనాడారే జీతాలు ఇవ్వడం గమనార్హం.

Link to comment
Share on other sites

తిరుపతి లో ఒక ఇన్ఫోసిస్ సెంటర్ పెట్టించ వచ్చు కదా మన చంద్రాల సారూ..

 

ఐనా మన నాయకుని పరిచయాలు ఎప్పుడూ వృధా పోవులే సీనియర్, వాళ్ళకీ మనకి ఉపయోగపడతాయి ఎప్పుడో ఒకప్పుడు

Link to comment
Share on other sites

ఐనా మన నాయకుని పరిచయాలు ఎప్పుడూ వృధా పోవులే సీనియర్, వాళ్ళకీ మనకి ఉపయోగపడతాయి ఎప్పుడో ఒకప్పుడు

 

 

మొహమాట పెట్టి పెట్టిస్తాడు లే చ. బా. నా.... మూడు నెలల్లో ఎక్సటెన్షన్ అంటున్నారు కదా. ఒకటి ఈమెకీ ఇంకోటి శివ నాడార్ కి ఇస్తే మంచిది.... They will be forced to do something good in return to Tirupathi / TTD..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...