sonykongara Posted December 17, 2016 Author Share Posted December 17, 2016 వుడా బాలల థియేటర్ను ప్రారంభించిన సీఎం విశాఖ: విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వుడా బాలల థియేటర్ను సీఎం ప్రారంభించారు. చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు సీఎం చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ హరిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 17, 2016 Author Share Posted December 17, 2016 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 18, 2016 Author Share Posted December 18, 2016 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 18, 2016 Author Share Posted December 18, 2016 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 18, 2016 Author Share Posted December 18, 2016 http://www.thehindu.com/news/cities/Visakhapatnam/Rs.-22-cr.-Children%E2%80%99s-Arena-inaugurated/article16896311.ece Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 18, 2016 Author Share Posted December 18, 2016 విశాఖలో బాలల ఆటవిడుపు వేదిక ప్రారంభించిన చంద్రబాబు, వెంకయ్య ఈనాడు - విశాఖపట్నం విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా) ఆధ్వర్యంలో ఇక్కడ వినూత్నంగా నిర్మించిన బాలల ఆటవిడుపు వేదిక(చిల్డ్రన్ ఎరీనా)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. డాల్బీ డిజిటల్ సౌండ్ వ్యవస్థ, ఫిల్మ్ ఆడిటోరియం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఓపెన్ హాల్, పిల్లలు ఆడుకునేందుకు అనేక రకాల ఏర్పాట్లు ఈ వేదికలో ఉన్నాయి. వారం రోజుల్లో విశాఖలో బాలల సినిమా వేడుకలను నిర్వహించనున్నట్లు చంద్రబాబు, వెంకయ్య చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 18, 2016 Author Share Posted December 18, 2016 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now