Jump to content

WHAT EXACTLY IS A WRITE-OFF?


gaddamhemanth

Recommended Posts

Let us assume you have taken a loan of Rs 100,000 from a bank but are unable to repay. From the bank’s point of view, the loan is an ‘asset’ and the interest that would have accrued from you would have been ‘income’. In the bank’s balance sheet the loan amount will be shown as an asset so long as your account is considered normal.

 
But if you stop repaying the monthly instalments, the bank will generate lower revenue due to lack of interest payments. But the loan amount remains as an ‘asset’ in its books since the bank still hopes that you will pay back the money. But beyond a point, as per RBI norms, if there is no income – in this case interest coming from an asset, the bank will have to first provide for the loss of the ‘asset’ and then eliminate it from its balance sheet.

 
This process of declassifying the loan as an ‘asset’ in the books is what is termed as write-off.

 

But this write-off does not mean that the bank will not try to recover money from you. They might  either try to continue to recover the money themselves or sell your loan to a recovery company. Your debt has been written off from a creditor’s book but not from its memory. You continue to owe them money

 

 

source- google

Link to comment
Share on other sites

EENADU REPORTING:

 

న్యూదిల్లీ: భారీగా పేరుకుపోయిన రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రకటించింది. ఈ మేరకు బ్యాలెన్స్‌ షీట్స్‌లో సర్దుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకులకు భారీగా రుణాలను ఎగ్గొట్టి దేశం వదిలి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాకు ఇది లాభించినట్లైంది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన రూ.1,200 కోట్ల మొండిబకాయిలను వదులుకున్నట్లు ఎస్‌బీఐ అధికారులు వెల్లడించారు.

అడ్వాన్స్‌ అండర్‌ కలెక్షన్‌ అకౌంట్స్‌ (ఏయూసీఏ) కింద మొండి బకాయిలను సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ.6వేల కోట్లవరకు బాకీ పడింది. ఎస్‌బీఐ స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల్లో గోవాలోని మాల్యాకు చెందిన విల్లా కూడా ఉంది. అయితే దీనిని వేలం వేసేందుకు పలు సార్లు ప్రకటనలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విల్లా కొనుగోలు చేసే వారి కోసం ఎస్‌బీఐ ఎదురుచూస్తోంది. దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గందరగోళం సృష్టిస్తున్న వేళ ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది.

వివిధ సంస్థలకు మొండిబకాయిలుగా నిర్థరించిన మొత్తం రూ.7,016 కోట్లను ఎస్‌బీఐ రద్దు చేయగా, ఈ జాబితాలో విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తొలి స్థానంలో ఉంది. మొత్తం 63మంది జాబితాను ఓ ఆంగ్ల పత్రిక ఆన్‌లైన్‌లో ఉంచింది.

మొండి బకాయిలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పార్లమెంట్‌లో విపక్షాలు మండిపడ్డాయి. దీంతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. ‘ఎస్‌బీఐ రద్దు చేసినవి కేవలం మొండి బకాయిలు మాత్రమే. అది వాళ్ల రిజిస్టర్‌లో రాసుకోవడానికి మాత్రమే. అంతేకానీ ఈ చర్యకు అర్థం రుణం మాఫీ చేసినట్లు కాదు, రుణాలను వసూలు చేయకుండా వదిలేస్తామనీ కాదు. రుణం కొనసాగుతుంది’ అని జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...