Jump to content

‘జనతా గ్యారేజ్‌’ రూ. 100 కోట్ల ఉత్సవం


Ramesh39

Recommended Posts

tam-brk6a.jpg

కొరుక్కుపేట (చెన్నై) : టాలీవుడ్‌ యంగ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘జనతా గ్యారేజ్‌’ అతి తక్కువ సమయంలో రూ. 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన సందర్భంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ చెన్నై యువజన విభాగ అధ్యక్షుడు సీహెచ్‌ రవి, ఉపాధ్యక్షుడు పి.హరికృష్ణల ఆధ్వర్యంలో  రూ. 100 కోట్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. క్యాసినో థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోయేషన్‌ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంపిణీ చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...