Jump to content

*** Varsham***


girikurnool

Recommended Posts

కింద్రాబాద్‌లో వడగళ్లు 

సికింద్రాబాద్‌ పరిధిలోని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురుస్తోంది. బేగంపేట, బోయిన్‌పల్లి, అడ్డగుట్ట ప్రాంతాల్లో వడగళ్లు పడుతున్నాయి.

‘రోను’ ప్రభావంతోనే.. 

క్యుములోనింబస్‌ మేఘాల కారణంగానే హైదరాబాద్‌లో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘రోను’ తుపాను నగరంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టం చేసింది. ఆకస్మాతుగా ప్రారంభమైన వర్షంలో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సమీపంలో ఓ భారీ హోర్డింగ్‌ విరిగిపడి పలు కార్లు ధ్వంసమయ్యాయి.

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...