Alapati's Posted April 18, 2016 Share Posted April 18, 2016 విజయవాడ : బెజవాడలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులిచ్చారు సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంక్ దక్కగా, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పని చేస్తున్న ఎంఎల్‌సి నారాయణకు చివరి ర్యాంక్ వచ్చింది. దేవినేని ఉమ- రెండో ర్యాంక్, ప్రత్తిపాటి పుల్లారావు- మూడో ర్యాంక్ రావెల కిశోర్‌బాబు- ఆరో ర్యాంక్ అచ్చెన్నాయుడు- ఏడో ర్యాంక్ పల్లె రఘునాథ్‌రెడ్డి- 11వ ర్యాంక్ కిమిడి మృణాళిని- 13వ ర్యాంక్ Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted April 18, 2016 Share Posted April 18, 2016 Link to comment Share on other sites More sharing options...
KaNTRhi Posted April 18, 2016 Share Posted April 18, 2016 endi ivi.. nijam ranks ye naa... Peethala aunty first endi and Narayana lasst endi Link to comment Share on other sites More sharing options...
Alapati's Posted April 18, 2016 Author Share Posted April 18, 2016 senior ministers emi cheyatam ledu anukunta.... KE, Ayyanna , bojjala Link to comment Share on other sites More sharing options...
Alapati's Posted April 18, 2016 Author Share Posted April 18, 2016 Party kosam pani chestunna mla's lo GADDE 2nd Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.