Jump to content

సర్దార్ వారు సర్దేశారు


NTRISMYGOD

Recommended Posts

సర్కార్ అంటే సర్దార్ అని
సర్దార్ ఉంటేనే సర్కార్ అని
సొదపెట్టినవాళ్ళంతా 
సోది చెప్పుకోండి మరి..
కలలు కనక ఇలకి రండి
కళ్ళు తెరిచి చూడండి..
గుడి ఇంక మూసేసారు 
మీ సర్దార్ వారు సర్దేశారు
గువ్వలారా ఎగిరిపోండి
కొత్త దేవుడిని వెదుక్కోండి

 

మీ ప్లాస్టిక్కు నవ్వులకు

ఎలాస్టిక్కు మాటలకి
సర్కాస్టిక్కు స్టిక్కు తో
పెంటాస్టిక్కు ట్రీట్ మెంట్
ఇచ్చారయ్యా పబ్లిక్కు

Link to comment
Share on other sites

మీ ప్లాస్టిక్కు నవ్వులకు

ఎలాస్టిక్కు మాటలకి

సర్కాస్టిక్కు స్టిక్కు తో

పెంటాస్టిక్కు ట్రీట్ మెంట్

ఇచ్చారయ్యా పబ్లిక్కు

kummindi idi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...