Alapati's Posted April 12, 2016 Share Posted April 12, 2016 నందమూరి తారక రామారావు గారి నట వారసుడే కాదు ప్రజల కష్టాల్లో కూడా తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గారు.....మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు........... మా అమ్మకు ఇటీవలికాలంలో జనవరిలో ఫిబ్రవరిలో మరియు ఏప్రిల్ లోవరుసగా ఎడమ కాలికి మూడుసార్లు ఆపరేషన్ చేసి కాలు తీసేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరం................. మొదట ఆపరేషన్ జరిగినప్పుడు వచ్చి పలకరించిన మన బాలయ్యబాబు........యిప్పుడు కాలు మోకాలి కిందవరకు తీసెయ్యాల్సిన పరిస్థితి రావటం తీసెయ్యటంతో మరోసారి ఇంటికి వచ్చి పలకరించటమే కాక ........... కదలలేని స్థితిలో ఉన్నఅమ్మను తన బుజబలంతో కుర్చీలో కూర్చోపెట్టి ధైర్య వచనాలు చెప్పిఉత్సాహాన్ని నింపి వెళ్ళటం మాకుచాలా ఆనందకరమైన విషయం...................నేను ఏస్థాయిలో ఉన్నా మనిషినే అని చెప్పటమేకాడు నిరూపించుకున్నాడు మన బాలయ్యబాబు....... వారికి వారికుటుంబానికి భగవంతుడు మేలు చెయ్యాలని కోరుకుంటూ..... Link to comment Share on other sites More sharing options...
Theda Singh Posted April 12, 2016 Share Posted April 12, 2016 Balayyagaaru nenu enni janmalu ettina mee abhimanigaane unta. ilantivi chusinappudala mee meeda unna abhimanam peruthune untundi. Jai Balayya Jai Jai Balayya Link to comment Share on other sites More sharing options...
yuga santosh Posted April 13, 2016 Share Posted April 13, 2016 Link to comment Share on other sites More sharing options...
balajik Posted April 14, 2016 Share Posted April 14, 2016 Balayya!! Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.