sonykongara Posted February 6, 2016 Share Posted February 6, 2016 శ్రీసిటీలో డిష్ యాంటెనాల తయారీ కేంద్రం తడ : చెన్నై కేంద్రంగా నడుస్తున్న న్యూక్లియస్ శాటిలైట్ కమ్యూనికేషన్.. శ్రీసిటీలో 25 కోట్ల రూపాయల పెట్టుబడితో డిష్ యాంటెనా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శుక్రవారం సంస్థ ఎండి సిఇఒ వి రామన్ భూమి చేశారు. ఈ ప్లాంట్‌తో సుమారు 200 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దేశంలోని ఆరు డిటిహెచ్ కంపనీలు తమ సంస్థ యాంటెనాలను ఉపయోగిస్తున్నాయని ఇప్పటి వరకు 1.2 కోట్ల డిష్ యాంటెనాలను విక్రయించినట్లు రామన్ చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted February 6, 2016 Share Posted February 6, 2016 sri city lo present enni companies running .... Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted February 6, 2016 Share Posted February 6, 2016 ippude photos chusa sri city vi ...IT sez range lo maintain chestunnaru ga manufacturing sez ni kuda Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.