Jump to content

ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ ప్రథమస్థానం


sonykongara

Recommended Posts

హైదరాబాద్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకత, నిబద్ధతతో నెరవేరుస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రదానం చేయనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చేతుల మీదుగా ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు పురస్కారం అందుకోనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...