raghup Posted December 29, 2015 Share Posted December 29, 2015 క్రియేటివ్ జీనియస్’ సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” ధియేటిరికల్ ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుకుమార్ టేకింగ్, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, సెటిల్డ్ పెర్ఫార్మన్స్ హైలైట్స్ గా నిలిచిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇంతలా సక్సెస్ అయిన ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. మొదటి 24 గంటల్లో దాదాపు 6 లక్షలకు పైగా క్లిక్స్ అందుకున్న “నాన్నకు ప్రేమతో” ట్రైలర్ తాజాగా 10 లక్షల క్లిక్స్ ను దాటింది. ఇటీవల కాలంలో ఏ సినిమాకు దక్కని విధంగా “నాన్నకు ప్రేమతో” ట్రైలర్ కు ఆదరణ దక్కడం పట్ల చిత్ర యూనిట్ తో పాటు ‘బుడ్డోడు’ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ట్రైలర్ తో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాడిన పాట తొలిరోజు నుండే చార్ట్ బస్టర్స్ లో స్థానం సంపాదించుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న అభిమాన గణం చూపులు జనవరి 13వ తేదీ వైపుకు చూస్తున్నాయి Link to comment Share on other sites More sharing options...
girikurnool Posted December 29, 2015 Share Posted December 29, 2015 jai NTR Link to comment Share on other sites More sharing options...
naresh1243 Posted December 29, 2015 Share Posted December 29, 2015 Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted December 29, 2015 Share Posted December 29, 2015 Link to comment Share on other sites More sharing options...
TINKU Posted December 29, 2015 Share Posted December 29, 2015 Super. Enni sarlu chusano naake teleedu..follow follow follow.... Link to comment Share on other sites More sharing options...
prakhyat Posted December 29, 2015 Share Posted December 29, 2015 Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 29, 2015 Share Posted December 29, 2015 Which is highest Telugu Trailer viewed? What is count? Link to comment Share on other sites More sharing options...
prakhyat Posted December 29, 2015 Share Posted December 29, 2015 Which is highest Telugu Trailer viewed? What is count? i think Bahubali with almost 6.2 million views..deeniki post release views ekkuva ochay... Link to comment Share on other sites More sharing options...
svallabh Posted December 29, 2015 Share Posted December 29, 2015 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.