Jump to content

Kesineni


Alapati's

Recommended Posts

ఏమైనా.. కేశినేని నాని మొనగాడ్రా భయ్‌

 

December 5th, 2015, 03:18 PM IST

 

స్వశక్తితో ట్రావెల్స్‌ ను పైకి తీసుకురావటం ఒక ఎత్తు. వ్యాపారంలో విజయం సాధించిన వారంతా రాజకీయంగా పెద్దగా సక్సెస్‌ కారు. కానీ.. అందుకు భిన్నం విజయవాడ ఎంపీ కేశినేని నాని అని చెప్పక తప్పదు. దశాబ్దం పాటు కాంగ్రెస్‌ హయాంలో జరగని పనులు.. ఇప్పుడు చకచకా జరగటం.. పనులు పూర్తి చేయించేందుకు తన వ్యక్తిగత పరపతిని ఉపయోగించటం నానికే చెల్లిందని చెప్పాలి. టాటాల చేత విజయవాడ ఎంపీ నియోజకవర్గం మొత్తాన్ని దత్తత తీసుకునేలా చేసిన ఆయన.. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్‌ కోసం ఒంటరి పోరాటం చేశారన్న మాటను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పటం గమనార్హం.విజయవాడలో అట్టహాసంగా జరిగిన దుర్గగుడి ఫ్లైఓవర్‌ తో పాటు.. మరిన్ని రహదారుల శంకుస్థాపన సందర్భంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి మాట్లాడుతూ.. నాని ఒక్కడిగా ఎన్నో కష్టనష్టాలతో ఈ పని విజయవంతంగా పూర్తి చేశాడని చెప్పుకొచ్చారు. ఎన్నోసార్లు.. ఫ్లైఓవర్‌ కు సంబంధించిన ఫైలును తీసుకొని తన కార్యాలయం చుట్టూ తిరిగారని గడ్కరీ గుర్తు చేసుకోవటం గమనార్హం.వాస్తవానికి కేశినేని నానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి ఉంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విజయవాడ ఎంపీ సీటును కేశినేని నానికి ఇచ్చే విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పట్టుపట్టి మరీ సీటు ఇప్పించుకున్న ఆయన.. విజయం సాధించటమే కాదు.. ఎంపీగా అయిన నాటి నుంచి విజయవాడ అభివృద్ధి కోసం పడుతున్న తపన అంతాఇంతా కాదనే చెప్పాలి. దశాబ్దాలుగా పెండింగ్‌ ఉన్న దుర్గ గుడి ఫ్లైఓవర్‌ పని కాని పూర్తి అయితే.. విజయవాడ ట్రాఫిక్‌ సమస్య చాలావరకూ పరిష్కారం కానుంది.పదవి వచ్చే వరకూ ప్రదర్శించే ఆరాటానికి భిన్నంగా.. పదవి వచ్చిన తర్వాత కోసం పనుల కోసం ప్రయత్నించటం.. పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్న పనిని పూర్తి చేయటం లాంటి ప్రత్యేకతలు కేశినేని నానికే చెల్లుతాయని చెప్పకతప్పదు. తనను ఎన్నుకున్న ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం బలంగా ఉండాలే కానీ.. నేపథ్యం ఏదైనా తమ సత్తా చాటుతారని చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు కేశినేని నాని లైవ్‌ ఎగ్జాంపుల్‌ గా చెప్పక తప్పదు. - See more at:

Link to comment
Share on other sites

tdp vallu last 3 terms nundi poti cheyyaledu adi minus otherthan that akkada kuda win ayyai chances baganai vunai last time bjp ki given prp mla gadu last min lo bjp join ayyi nomination vesadu vadi meda anti tho vunaru mana tdp leaders andukani poindi

 

  Muncipal elections lo TDP ki 15K Majority vachhindhi aa wards lo. Vjw lo edo seat ivvalsi vachhi BJP ki ichham. 2K tho naakesindhi. TDP poti chesi unte confirm seat. Bad luck

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...