Jump to content

okka magadu-3


vizag mithrudu

Recommended Posts

  i37325_10small.jpg

 

తన తోడబుట్టిన వారు కాదు...

తన రక్తసంబందీకులు కాదు..

తను అమితంగా ప్రేమించే తెలుగు జాతి వారసులు...

అటువంటి వారిని.. ఆ కల్లాకపటం తెలియని తన అనుంగు సోదరులను...

 

ఢిల్లీ పుర వీధుల్లో.. ఆ కద్దరు టోపీ నేతలు.... తన వారి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతుంటే

చూడలేక...ఓరిమి పట్టలేక... అన్న గారు...

కన్నెర్ర చేసాడు...కను సైగ చేసాడు..

రౌద్రం చిందించి...రక్తం కూడా చిందించడానికి సిద్ధం అయ్యాడు..

అనుకున్నదే తడవుగా ...పార్టీ ని పెట్టి...

తెలుగు వాడి పౌరుషం రుచి చూపించాడు ...

తెలుగు వాడి వేడి సెగ లో ఆ కద్దరు టోపీ నేతలకు ఆవిర్లు పట్టించాడు...

 

చరిత్రకారులకు కూడా అర్ధం కాని చరిత్ర...

చిత్రకారులకు కూడా తట్టని అందచంధం..

కవినాధులకు కూడా అంతుపట్టని కవిత..

 

ఒకరికే సొంతం... ఒక్క మగాడికే... చెల్లింది అది...

 

జోహార్ ఎన్టీఆర్..  జోహార్ ఎన్టీఆర్..  జోహార్ ఎన్టీఆర్..  

జోహార్ ఎన్టీఆర్..  జోహార్ ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్..

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...