Jump to content

బాలయ్య కు క్షమాపణలు చెప్పిన జక్కన్న


Disco King

Recommended Posts

బాలయ్య కు క్షమాపణలు చెప్పిన జక్కన్న

Posted on June 14, 2015 by kap001 in Cinema News, Latest News // 0 Comments

x24-balakrishna-rajamouli-600-600x264.jp

నిన్న ఆడియో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.సినిమా కి పని చేసిన నటీనటులు ,సాంకేతిక నిపుణులు మరియు అభిమానులు హాజరై విజయవంతం చేశారు.అసలు విషయం ఏంటంటే ఏస్.వీ యూనివర్సిటి జరగటానికి బాలక్రిష్ట  గారు మాకు పర్మిషన్ ఇప్పించారని ఈ విషయం ఆడియో ఫంక్షన్ లో చెప్పటం మర్చిపోయినందుకు తనను తాను తిట్టుకుంటూ బాలయ్య కు క్షమాపణ చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...