krish_adurs Posted July 8, 2015 Author Posted July 8, 2015 Hyd lo edo abnded place annaru ga ekada adi ..?
krish_adurs Posted July 11, 2015 Author Posted July 11, 2015 nenu vella akaiki royal kiran chepina place ki kani ekado naku sariga teliyaledu tirigi vachesam
Dr.Koneru Posted July 12, 2015 Posted July 12, 2015 krish uncle telekapote aa RK uncle ni tesukelalsindi ga
Manoj_Jashti Posted July 20, 2015 Posted July 20, 2015 http://ladduz.com/why-this-girl-behave-like-this-see-the-old-man-shocking-behavior/
Dr.Koneru Posted July 20, 2015 Posted July 20, 2015 mj uncle nuvu alavatuu ga copy paste chesav..adedo matter ne veyochu ga
John Posted July 20, 2015 Posted July 20, 2015 ఈరోజు కల.... బెడ్ రూం లో మంచం మీద పడుకొని ఉన్నా,ఉన్నట్టుండి ఫ్యాన్ ఊడి మీద పడినట్టు అనిపించింది. ఫ్యాన్ కిందకు వచ్చి వైర్లు వేలాడుతూ ఉండేసరికి నా చేత్తో గట్టీగా లాగా short circuit అయి మంటలు వచ్చాయ్. నేను ఫ్యాన్ తీసుకొని బాత్ రూం లో వేద్దామని ఫాస్ట్ గా బెడ్రూం లోనుంచి బయటకు వచ్చా. బెడ్రూం డోర్ కి ఉండే కర్టన్ కి మంటలు అంటుకున్నాయి. త్వర గా దాన్ని బాత్రూం లో పడేసి వాటర్ తీస్కొని కర్టన్ కి అంటుకున్న మంటలు ఆర్పేశా. నేను మంటలు ఆర్పటానికి నీళ్ళు తెచ్చే టైం లో నేను సరిగా గమనించ లేదు అక్కడ ఏదో ఉంది. మళ్ళీ పోయి చూసా... అక్కడ ఒక 10 years boy నిక్కర్ వెస్కొని half shirt తలవంచుకోని కూర్చో ఉన్నడు (అదే దెయ్యం). పక్కనే ఉన్న పెద్ద కర్ర తీస్కొని కొట్టడానికి ట్రై చేసా... నాకు చేయి నొప్పెడుతుంది కాని దానికి దెబ్బ తగల్లేదు. ఇంతలోపు మెలుకువ వచ్చింది. http://www.nandamurifans.com/forum/index.php?/topic/332888-%E0%B0%88%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2-true/?hl=true
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now