Jump to content

ఈరోజు కల.... (True)

John

Recommended Posts

ఈరోజు కల....

బెడ్ రూం లో మంచం మీద పడుకొని ఉన్నా,ఉన్నట్టుండి ఫ్యాన్ ఊడి మీద పడినట్టు అనిపించింది. ఫ్యాన్ కిందకు వచ్చి వైర్లు వేలాడుతూ ఉండేసరికి నా చేత్తో గట్టీగా లాగా  short circuit  అయి  మంటలు వచ్చాయ్. నేను ఫ్యాన్  తీసుకొని బాత్ రూం లో వేద్దామని ఫాస్ట్ గా బెడ్రూం లోనుంచి బయటకు వచ్చా.  బెడ్రూం డోర్ కి ఉండే కర్టన్ కి మంటలు అంటుకున్నాయి.

త్వర గా దాన్ని బాత్రూం లో పడేసి వాటర్ తీస్కొని కర్టన్ కి అంటుకున్న మంటలు ఆర్పేశా. నేను  మంటలు  ఆర్పటానికి నీళ్ళు తెచ్చే టైం లో నేను సరిగా గమనించ లేదు అక్కడ ఏదో ఉంది. మళ్ళీ పోయి చూసా... అక్కడ ఒక 10 years boy నిక్కర్ వెస్కొని  half shirt తలవంచుకోని  కూర్చో ఉన్నడు (అదే దెయ్యం).   

పక్కనే ఉన్న పెద్ద కర్ర తీస్కొని కొట్టడానికి ట్రై చేసా... నాకు చేయి నొప్పెడుతుంది కాని దానికి దెబ్బ తగల్లేదు. ఇంతలోపు మెలుకువ వచ్చింది. 

Link to comment
Share on other sites

bayapichavuu gaaaa

so nuvvu YSRCP supporter annamaata.....   thats why u got fan in ur dreams... 10yrs boy with nikker is jaggu in pushkarams.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...