Jump to content

Feeling sad about these farmers :(


LION_NTR

Recommended Posts

  • Replies 127
  • Created
  • Last Reply
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో ఆస్ర్టేలియా వ్యాపారవేత్తలతో సీఐఐ నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ర్టేలియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ బిజ్‌ ద్వారా 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

 

కొత్త రాష్ట్రంలో తమకు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్న బాబు అవకాశాలూ ఉన్నాయని తెలిపారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌లతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పరిశ్రమల అనుమతుల కోసం సింగ్‌డెస్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే రెండో పెద్ద తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణాసియా వరకు రవాణా కేంద్రంగా మార్చుతామని సీఎం అన్నారు.

 

24 గంటల విద్యుత్‌, ఇంటింటికీ ఇంటర్‌నెట్‌, పెద్ద ఎత్తున ఓడరేవులు, మంచినీటి లభ్యత, మౌలిక వసతులు ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఏపీ గేట్‌వే ఆఫ్‌ ఇండియాగా ఉందన్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపడుతున్నామని ప్రతినిధులతో చెప్పిన చంద్రబాబు 2050 నాటికి దేశంలో ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందన్నారు.

 

ఏపీని స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని బాబు స్పష్టం చేశారు. సాగరమాల ప్రాజెక్టుతో పోర్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. త్వరలో ఆస్ర్టేలియాలో పర్యటించనున్నట్లు ఆస్ర్టేలియా ప్రతినిధులతో చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

ప్రధాని మోదీ  'మేక్‌ ఇన్‌ ఇండియా' సక్సెస్‌ అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగిన ఇండియా-ఆస్ర్టేలియా బిజినెస్‌ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌-ఆస్ర్టేలియా మధ్య సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. 25 ఏళ్ల తరువాత భారత్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని చంద్రబాబు అన్నారు.

 

మోదీ రాకతో కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వామిగా ఉన్నామని ఆస్ర్టేలియా ప్రతినిధుల సదస్సులో చంద్రబాబు అన్నారు. ఆస్ర్టేలియా, మలేషియా, సింగపూర్‌, వియత్నాంలాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని, భవిష్యత్‌లో ఈ దేశాల సరసన భారత్‌ ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Appudu Claps kottindhi metta bhumulu vallu.. antee thulluru side vallu.. memu kadhu.. Thulluru ante mandalam motham kadhu..

Tiger Rajesh chandra prasad nuvvu andhari gurinchi ela cheppatledho nenu mottham capital gurinchi cheppatledhuga Thulluru ooru mandalam kaadhu venkatapalem thappa inkevvadakk vunnayi rates. Asalu problem andhariki okatey compensation antam valla kaadha start ayyindhi. Anthendhuku malli chebuthunna ikkada capital pettam antey malli as it is godava start chestahru
Link to comment
Share on other sites

mai aadi kannaide nayam kadeee... next botes eyakapothe cbn ki poyedendii bochu ...manakee oodudii cbn lekapothe mana state unna paristhithulooo mana miham kuda chudadu evadu .. evaru kadanaa agree cheyalsina vishayam idi ...

needhe kanappuduu enthainaa dekamanadu antaaa.. ala undhee cheppedee....  nee asthulu akkadaa undheee... elante situation vasthee.. elante matalu ravuley noti nundee.. Enkaa chall shyless pellow viva-o.gif?1374484948

Link to comment
Share on other sites

Bottom line is:

 

Metta bumulu vallu eppati lage undali. Jareeb lands ki 10cr ivvali.

 

Poor families ki free pongal gifts ivva kudadhu, isthe somari pothulu avutharu.

 

So final ga metta lands vallaku benefit kabatti cbn down from hareeb farner.

 

Poor people benefit kabatti cbn down from rich people.

Link to comment
Share on other sites

PRUDHVI, on 12 Jan 2015 - 7:21 PM, said:

Jagan gaadini kalavatam aadu patthithu xxxxx laaga neethulu cheppatam dhenemma

 

aa ghoram jaragakunda chesina mana cadre ki.. janalaki kuda thanks cheppukovali asalu... porapatuna kuda aa laffoot gaadini itla oohinchukolem.. vaadi background check cheyinchi companies anni vadiki appointment kuda ivvakunda paaripotharemo.. :roflmao:  :roflmao: :roflmao:  :roflmao:  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...