Jump to content

NTR


Recommended Posts

  • Replies 710
  • Created
  • Last Reply

పొలీసు పాత్రని అత్యద్భుతముగ పోషించి "ఎస్ పి రంజిత్ కుమార్" గ సినీ ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపొయెలా చరిత్ర సృష్టించిన "కొండవీటి సింహం"- ఓ అభిమాని అపురూప చిత్రం

1075665_10153789395120543_805073035_n.jp

Link to comment
Share on other sites

భీష్మ చిత్రం నందు పండు ముదుసలి గెటప్ లో భీష్ముడు (1961) గ అన్నగారు - నేడు సండే ఈనాడు వీక్లీ సంచిక కవరు పేజీ నందు ఒక చిత్రకారుడి భీష్మ ప్రతిరూపం.

 

1898291_10153798126375543_1035765600_n.j

Link to comment
Share on other sites

తెలుగు భాష ను ఆదరించిన శ్రీక్రిష్ణదేవరాయలు : తెలుగు జాతి కి ప్రపంచములో గుర్తింపు తెచ్చిన నందమూరి తారక రామారావు.

 

1610031_10153844162225543_1467189683_n.j

Link to comment
Share on other sites

పాత్ర ఏదైన, వేషం ఏదైన, ఎప్పుడు, ఏనాడు వెనుకడుగు వెయ్యని "మహానటుడు" - మజ్ఞు గా నందమూరి తారక రామారావు - ఆరాధన (1976)

 

1897769_10153868429340543_1630497379_n.j

Link to comment
Share on other sites

ఛత్రపతి శివాజీ గా అన్న గారు - మర్మయోగి (1961). 1993 లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ చిత్రం లో అన్నగారు పుణ్యభూమి నా దేశం పాటలో మళ్ళీ శివాజీ వేషం లో అదిరించారు - a rare still of Chatrapati Sivaji from Marma Yogi (1961).

 

1653577_10153875557100543_901425041_n.jp

1781974_424800744332889_1365036281_n.jpg

Link to comment
Share on other sites

హింది చిత్రం "రాం ఔర్ శ్యాం" చిత్ర ప్రారంభొత్స ముహుర్తాన (1967) - అన్న యన్ టి ఆర్ (రాముడు భీముడు - 1964), ఆ చిత్రాన్ని హింది లో తీసిన బి నాగిరెడ్ది (యన్ టి ఆర్ చాటున), ఆ చిత్ర కథా రచయిత డి వి నరసరాజు మరియు తమిళ రాముడు భీముడు హీరో యం జీ ఆర్ (ఎంగవీటి పిళ్ళై-1965). A rare photo - Superstars from Kollywood, Tollywood and Bollywood.

10003405_10153882995315543_1246832169_n.

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ దశని దిశని మార్చిన "కథానాయకుడు" : కాంగ్రేసేతర శక్తులని ఏకం చేసి దేశ రాజకీయలకి క్రొత్త వొరవడి ని తెచ్చిన "ఎదురులేని నాయకుడు" - Turning point in both state (AP) and National politics, the historic victory of NTR in 1983 Assembly Elections.

 

1898096_10153917378415543_1422664121_n.j

Link to comment
Share on other sites

ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ప్రజలతో మమేకమైన నిజమైన ప్రజానాయకుడు ఈ నందమూరి తారక రాముడు. A common sight cutting across class, caste, creed and colour of the society during the campaign in 1982.

10007462_10153929537625543_2085862945_n.

Link to comment
Share on other sites

1982 ప్రచార సమయాన విదేశీ విలేకరులతో తన ఛైతన్య రథం లో యన్ టీ ఆర్. తెలుగు జాతి కీర్తిని నలు దిశలా వ్యాపింప చేసిన తెలుగు బిడ్డ మన నందమూరి తారక రామారావు.

 

10014547_10153933013770543_1585716347_n.

Link to comment
Share on other sites

ఉత్తర-దక్షిణ తారా దిగ్గజాలు - కుడి నుండి ఎడమకి - దిలిప్ కుమార్, యస్వి రంగరావు, నందమూరి తారక రామారవు మరియు ప్రేమనాధ్ - a rare picture.

1451382_10153938289260543_1972644781_n.j

Link to comment
Share on other sites

తిరుపతి నందు ఏడుకొండల స్వామి దర్శనం - తదుపరి చెన్నయి (అప్పటి మదరాసు) లో అన్నగారి సందర్శనం - తెలుగు ప్రజల హృదయాలలో భగవత్ స్వరూపుడిగ నిలిచిన నందమూరి తారక రామారావు. NTR amar rahe. Long live his legacy.

1964780_10153941088905543_1314792239_n.j

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...