Jump to content

NTR


Recommended Posts

  • Replies 710
  • Created
  • Last Reply

స్వర్గీయ సీ ఉమేష్ చంద్ర, IPS డిగ్రీలో నందమూరి తారక రామారవు నుండి అవార్డు అందుకుంటున్న సందర్భమున - a very rare photo.

 

1601503_10154769183065543_79675055123865

Link to comment
Share on other sites

చరిత్ర సృష్టించిన యన్ టీ ఆర్ - గవర్నర్ రాంలాల్ అప్రజాస్వామ్యముగ ప్రభుత్వాన్ని కూలదోయగ (Aug 16, 1984), ఢిల్లి లో పోరాటము చేసి, కేంద్రాన్ని జయించి, సెప్టెంబరు 16, 1984 తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ. అప్పటి గవర్నరు శ్రీ శంకర్ దయాల్ శర్మ, ఆయన సతీమణి లతో యన్ టీ ఆర్.

 

1940008_10154763726255543_39921204471989

Link to comment
Share on other sites

A very rare photo of NTR and MGR - both stars of unmatched qualities were very good friends all through their life. A similar story in their life journey, the two enjoyed a special bond between them. MGR on becoming the CM of Tamil Nadu in 1977 personally visited NTR on the sets of "Sati Savitri".

 

1797442_10154760651360543_43529034202672

Link to comment
Share on other sites

"చాకూ భరోసా" - "నవ్వుల పేదరికంలోని విషాదగాధ, కృతిమ సంపదలోని నిషాల తమాషా" లని సందేశాత్మకము గా చూపించిన సూపర్ హిట్ చిత్రం "దేశోద్దారకులు (1973)".

 

10689735_10154695168040543_2025953285366

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...