Jump to content

Calling JAFFAs


Cyclist

Recommended Posts

eedannaa dongathanam jarigithee

police station ki velathaamu

 

white paper lu konivvamanoo / tea kharchulaku evvamanoo / jeep ki petrol dabbulu ivvamanoo

 

lancham adigee SI lu vundavacchu

 

 

antha maatraana

 

evadu thinadam leedani

 

 

Oorloo Gaja Donga ni SI gaa mana station ki eyyinchukontee

 

elaa vuntundhi?

 

think I say... meeru thinka leeru

 

andhukee JAFFA lu aneedhi ... die 2 save the public rey ...

Link to comment
Share on other sites

మనుషులు ఆనందంగా బతకడానికి
ఎంత కావాలి?

సమాజం లో బతకాలి అంటే
మన కులపోడే అధికారం లో
వుండాలి అనుకోవడం
ఈ నాగరికత సమాజం లో
సమంజసమా?

మీరు విద్యావంతులు అయ్యింది
మీ తల్లి దండ్రులు
కష్టార్జితం తో నా?
లేక  ఇతరులను దోచుకొన్న ధనం తో నా?

కష్టార్జితం అయినప్పుడు
కష్టం కలగనివ్వకుండా
టాటా బిర్లాల సరసన
ప్రజా ధనాన్ని దోచి నిలిచిన నీచుడు
నచ్చడం వెనుక వున్నది కులగజ్జే కదా?

మీ తల్లిదండ్రులు కూడా మీ ఉన్నతి కి దోచి ఇచ్చి వుంటే
తప్పక జఫ్ఫా అవ్వండి

నెల నెలా రుణ వాయిదాలు కట్టే పనిలేకుండా
ఎవరో ఒకరు నీరజా రావు లాంటి వాళ్లు
తమ కష్టార్జితం తో కొన్నుకొన్న భూములు
కబ్జా చేసుకొనే అవకాశం మీ నాయకుడు కల్పిస్తాడనే
మీ ఆశ వమ్ము కాదు!

దురాశ దుఃఖానికి చేటు అన్నది
చంచల్ గూడ లు నిరూపిస్తున్నాయి
విజయాలు వాయువేగం తో నో
అడ్డ దార్లతోనో రావన్న జ్ఞానం
ఈ కొత్త సంవత్సరం అయినా
కలగాలని అలాగే ఇంకో మూడు నాలుగు నెలలో
కనువిప్పు అవుతుందని ఆశిస్తున్నా

ఎవడు తినడం లేదని
ఎదురు తిరుగుతూ
వెళ్లే మార్గం లో ప్రజలు
బ్రహ్మ రధం పడుతున్నారనే
భ్రమలు వీడండి

గతం లో సునామీ ఆశలు పెట్టుకొన్న జీవులు
నేడు సొనియా పాద సేవలో తరిస్తున్నారు

ఒక సోమరి వల్లా
వాడి కుటుంబానికే నష్టం

సమాజం లో తాగుబోతు అనిపించుకొన్న వాడు కూడా
రాష్ట్ర ఖజానాకి రాబడి చేకూర్చుతున్నానని వాదులాడే అర్హత వుంది

ఒక జేబు దొంగ వల్లా వాడి జన్మ మాత్రం నాశనం అవ్వవచ్చు

కాని ప్రతి జఫ్ఫా వల్లా జాతి మొత్తం కొన్ని తరాలు దరిద్రం లో మగ్గాల్సి వస్తుంది

దొచుకొనే నీచుడు
ఉచ్చ నీచాలు వుండవు
నీ బంధువులదగ్గరికి
రాబంధు లా వస్తాడు ఓ రోజు  

వాడి వంతూ అయ్యాక అవినీతి బకాసుర కుంభానికి కి
నీ వంతు కూడా ఓ రోజు వస్తుంది  

అది మరవకు
వాడికి మతం లేదు కులం లేదు

తెలుగు జాతి లో వేమన పద్యం రాని వాడు లేడు  
అటువంటి మహానీయుల విగ్రహాల బదులు
నిద్దుర లేచి నీచుల విగ్రహాలను చూచే
భావ దరిద్రాన్ని ఆహ్వానించకండి మీ జీవితాలలో

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...