SREE_123 Posted December 6, 2013 Share Posted December 6, 2013 హిందు వ్యతిరేకమైన మత హింస నిరోద బిల్లు పై దేశ వ్యాప్త ఉద్యమం : ప్రవీణ్ భాయి తొగాడియ దేశం లోని మెజారిటి హిందువుల కు వ్యతిరేకంగా ఉన్న మత హింస నిరోధ బిల్లును విశ్వ హిందు పరిషత్ వ్యతిరేకిస్తుంది , ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తాం - ప్రవీణ్ భాయి తొగాడియ ప్రవీణ్ భాయి తొగాడియ కొత్త డిల్లి : హిందువుల రాజ్యాంగపర మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉన్న మత హింస నిరోద బిల్లును విశ్వ హిందు పరిషద్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ,దేశం లోని మైనారిటిల హక్కులనును రక్షించే ముసుగులో ఈ బిల్లు హిందువుల మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉంది , కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి లేని యెడల దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్యమం నిర్వహిస్తామని విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మాన్య శ్రీ ప్రవ్చీన్ భాయి తొగాడియా ప్రకటించారు . బిల్లు ఎందుకు హిందూ వ్యతిరేకం : బిల్లులో మెజారిటి అయిన హిందువులను నేరస్తులుగా , మైనారిటిలను బాదితులుగా చూపెట్టబడింది, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం ఈ కారణం గా దేశం లోని హిందువుల పై మత హింస చెలరేగిన సందర్భంలో దాడులు జరిగిన కనీసం మెజారిటి హిందువుల వాని వినిపించుకునే నాధుడే ఉండడు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చట్టం అందరికి సమాన రక్షణ కలిగించాలి కాని ఈ బిల్లు మత హింస చెలరేగిన సందర్భంలో కేవలం ముస్లీంలకు మాత్రమె రక్షణ కలిగించేలా ఉంది. భారత దేశ న్యాయ సూత్రాల ప్రకారం ముద్దాయి న్యాయస్థానం లో నేర నిరూపణ జరిగే వరకుకూడా ముద్దయిగానే పరిగణించబడాలి, కాని ఈ బిల్లులో హిందువులు ఆరోపణ జరిగిన వెంటనే నేరస్తులుగా పరిగనించబడతారు , నాన్ - బెయిలబుల్ కేసులు మోపబడతాయి . నేరారోపణ జరిగిన వ్యక్తికీ తను ఆ నేరం చేయలేదని నిరూపించుకునే హక్కు ఉంది, కాని ఈ బిల్లు కారణంగా మత హింస చెలరేగిన సందర్భంలో హిందువులు ఆ ప్రాధమిక హక్కును కోల్పోతారు. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పొలిసు యంత్రాంగాన్ని న్యాయ వ్యవస్థను మైనరిటిల చేతిలో పెట్టె ప్రయత్నం చేస్తుంది, పొలిసు ఉన్నతాదికారులు సహితం కేసు పురోగతిని ప్రతివారం ఫిర్యాది కి తెలపాలనడం ఇందుకు నిదర్శనం. ఈ బిల్లు వలన హిందువులేవరు " ముస్లీం " అనే పదాన్ని కుడా ఉచ్కరించలేరు, ఎవరైనా ముస్లీం వ్యాపారవేత్త హిందూ వ్యాపారుల వలన తన వ్యాపారం జరగటంలేదు అని ఫిర్యాదు చేస్తే ఆ హిందూ వ్యాపారులు మత హింస నిరోద బిల్లు పరిధిలోకి వస్తారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటుకు , కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని కోరారు, ప్రభుత్వ యంత్రాగాన్ని , న్యాయవ్యవస్థను మైనారిటిల చేతిలో పెట్టె ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ప్రజాస్వామిక ఉద్యమానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు . Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 6, 2013 Share Posted December 6, 2013 ee bill chala danger bro.. Link to comment Share on other sites More sharing options...
SREE_123 Posted December 6, 2013 Author Share Posted December 6, 2013 ee bill chala danger bro.. INC vallu votes kosam edinaa chestharuuuuu.... Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 6, 2013 Share Posted December 6, 2013 INC vallu votes kosam edinaa chestharuuuuu.... yep bro.. mari dhaarunam asalu.. INC ni desam nunchi toleyyali bro.. Link to comment Share on other sites More sharing options...
AbbaiG Posted December 6, 2013 Share Posted December 6, 2013 INC vallu votes kosam edinaa chestharuuuuu.... Yes, and they are damaging the people they are trying to help. The SC/ST atrocities act has rendered those people unemployable in the private sector. Link to comment Share on other sites More sharing options...
Abhi_nfan Posted December 6, 2013 Share Posted December 6, 2013 INC vallu annam tintunnara, Leka PAK biryani tintunnara. Emi bill ra ayya idhi... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.