Jump to content

Ammayilu unnaru kani


raaz

Recommended Posts

అమ్మాయిలున్నారు కానీ.....(‘ఇద్దరమ్మాయిలతో' రివ్యూ) 1.5/5
'దేశముదురు' వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతూ వస్తున్న సినిమా అనగానే అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం,ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనే ఆసక్తి ఉంటుంది. అయితే ఆ ఉత్సాహాన్ని సక్సెస్ గా మార్చుకోవటం కత్తిమీద సామే...వారి అంచనాలు అందుకోవటానికి మరింత ఎక్కువ కసరత్తు చేయాల్సి ఉంటుంది. తాజాగా వచ్చిన ఇద్దరమ్మాయిలతో లో అది లోపించింది. కాంబినేషన్ సెట్ కాగానే స్క్రిప్టు రెడీ కాకుండా సినిమా మొదలపెట్టినట్లు మొదటి సీన్ నుంచి అనిపిస్తుంది... సెకండాఫ్ మొదలయ్యేసరికి మన అంచనా కరెక్టే అని రూఢీ అవుతుంది. అప్పటికీ అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ సినిమా భారం మొత్తాన్ని తమ తమ ప్రతిభతో మోద్దామని గట్టి కృషే చేసారు కానీ కలిసిరాని కథ ఫలితం లేకుండా చేసింది.
 
బ్యానర్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నటీనటులు:అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్ ,బ్రహ్మానందం, నాజర్, అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: అమూల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...