Jump to content

***¢αℓℓιиg мα∂∂у fαиѕ ***


Kedism

Recommended Posts

అందరు బాలయ్య నాగేశ్వరరావు గారి కర్మముకి రాలేదని ఇష్టం వచినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు దయచేసి గమనించండి మొన్ననే బాలయ్య చిన్న కుమార్తె వివాహం జరిగిన సంగతి అందరికి తెలిసిందే ఎవరి ఇంట్లోనైనా వివాహం జరిగాక సంవత్సరం వరకు ఆ ఇంటి పెద్ద ఇటువంటి కర్మములకు కార్యాలకు వెళ్ళరు మొన్న "ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గారు,ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నిన్న ఉదయ్ కిరణ్ గారు నేడు అక్కినేని నాగేశ్వరరావు గారు" ఎవరి కర్మముకు బాలయ్య వెళ్ళలేదు అది తెలీకుండా చాల మంది ఇష్టం వచినట్లు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఇప్పటివరకు రిలీజ్ ఆవిన సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆకరి సినిమా శ్రీరామరాజ్యం ఆయనతో ఆకరిగా నటించే అదృష్టం మా బలయ్యకి దక్కినందుకు గర్వపడుతున్నాం ఆయన ఇక రారు ఇక లేరు అని జీర్నించుకోడానికి బాధపడుతున్నాం మీకు నమ్మకం లేకపోతే మీ ఇంట్లో పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకోండి అంతే కానీ ఎదుటవారి మీద బురద జల్లే ప్రయత్నాలు దయచేసి మానేయండి!!!

      ఎవడు ఏమనుకున్నా నా నినాదం మాత్రం ఒకటే "జై బాలయ్య జై జై బాలయ్య"!!!
Link to comment
Share on other sites

evari aacharalu vaadivi , ee kk sow, laj gallatho thirigi nuvvu kooda only fan laga reasons vethukuthunav ga annai brahmanandam+GIF.gif

venkat reddy ki twaragaa pelli chesi oka intivaadini cheyyali...leka pothe only fan gaa p.ban aypotaademo....

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...