Jump to content

బాద్ షా రన్ టైం


balaaus

Recommended Posts

d08a7b401855afe60ff9140754db703a.jpg

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమా ఎడిటింగ్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రం నిడివి 2గంటల 35నిమిషాలు. ఈ సినిమా రీ – రికార్డింగ్ కూడా దాదాపుగా చివరిదశలో ఉంది. ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ పై బండ్ల గణేష్ నిర్మించాడు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, అజయ్, నవదీప్, ముకేష్ రిషి మొదలగు వారు నటించారు. ఈ చిత్రం ఆడియో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

 

src : http://telugutalks.c...vies/updates/10

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...