Dictator Posted December 5, 2012 Share Posted December 5, 2012 వరంగల్: హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణపై విమర్శించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, గుడివాడ శాసనభ్యుడు కొడాలి నానిపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మంగళవారం నిప్పులు చెరిగారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమాని అని, నందమూరి కుటుంబానికి సన్నిహితుడిని అని నమ్మించి... సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పార్టీ తరఫున రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిపిస్తే బాలయ్య పైనే కారుకూతలు కూస్తావా అంటూ అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం కన్వీనర్ శ్రీధర్ వరంగల్లో మండిపడ్డారు. నాని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. బాలయ్య పైన నాని చేసిన వ్యాఖ్యలు భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాని నందమూరి కుటుంబం పేరు చెప్పుకొని రూ.కోట్లు సంపాదించి, ఇప్పుడు వేరే పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. గుడివాడలో బాలయ్య పైన కాదు, సామాన్య టిడిపి కార్యకర్తను నిలబెట్టి నీపై గెలిపించుకుంటామని కొడాలి నానికి ప్రతి సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్ర్లాలో ఆస్తులు కూడబెట్టినట్లే నీవు కూడా ఇప్పటి నుంచే ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు పెంచుకునేందుకు ఆ మాట మాట్లాడుతున్నావా అని ఎద్దేవా చేశారు. బాలకృష్ణపై పిచ్చి కూతలు కూస్తే ఊరుకునేది లేదని నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్లు కూడా నాని పైన ధ్వజమెత్తారు. బాలయ్యను విమర్శించే స్థాయి నానికి లేదన్నారు. నందమూరి కుటుంబ సభ్యులతో రాజకీయంగా లబ్ధిపొంది ప్రస్తుతం వారినే విమర్శించడం తగదన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఎవరు డబ్బులిస్తే వారి వైపు మాట్లాడటం సరికాదన్నారు. డబ్బుకు ఆశపడి పార్టీని వదిలిన నీవు బాలయ్యను విమర్శిస్తావా, మీలాంటి వారికి ప్రజలు బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించారు. Link to comment Share on other sites More sharing options...
hydking Posted December 5, 2012 Share Posted December 5, 2012 :terrific: Link to comment Share on other sites More sharing options...
chsrk Posted December 5, 2012 Share Posted December 5, 2012 Super.. Link to comment Share on other sites More sharing options...
Husker Posted December 5, 2012 Share Posted December 5, 2012 :terrific: JAI BALAYYA>> Link to comment Share on other sites More sharing options...
Royal Kiran Posted December 5, 2012 Share Posted December 5, 2012 Nani Link to comment Share on other sites More sharing options...
hydking Posted December 5, 2012 Share Posted December 5, 2012 andaru ilane attack cheyandi Link to comment Share on other sites More sharing options...
Brave Heart Posted December 5, 2012 Share Posted December 5, 2012 Veedini gatham lo chaala close ga feel ayyaru kabatti..veedu chesina betrayal ni thattukoleka ekkuva importance isthunnaru...lite theesukunte best Link to comment Share on other sites More sharing options...
murali@nbkfan Posted December 5, 2012 Share Posted December 5, 2012 :terrific: Link to comment Share on other sites More sharing options...
ugrasimham Posted December 5, 2012 Share Posted December 5, 2012 johar nani. Link to comment Share on other sites More sharing options...
harshachunduri Posted December 5, 2012 Share Posted December 5, 2012 Krishna, Guntur fans kuda ila kummite baguntundi Link to comment Share on other sites More sharing options...
nbk1605 Posted December 5, 2012 Share Posted December 5, 2012 super Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 5, 2012 Share Posted December 5, 2012 veedu lakshmi parvati punchana cheradu Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted December 5, 2012 Share Posted December 5, 2012 Db lo nani supporters ???? Link to comment Share on other sites More sharing options...
Aravind NBK Posted December 5, 2012 Share Posted December 5, 2012 :terrific: Link to comment Share on other sites More sharing options...
Abhi_nfan Posted December 5, 2012 Share Posted December 5, 2012 Link to comment Share on other sites More sharing options...
saileshgogineni Posted December 5, 2012 Share Posted December 5, 2012 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.