Jump to content

Wife kii Bail vachendhee..veede ki eppudu estharoo


SREE_123

Recommended Posts

బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి సతీమణి అరుణ లక్ష్మికి మంగళవారం సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో దర్యాప్తు సంస్థలకు సహకరించినందుకు వలన, మహిళ అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసినట్టు న్యాయమూర్తి బీఎమ్ అంగది తీర్పులో పేర్కొన్నారు. లక్ష రూపాయల బాండ్ ను, అదే మొత్తంలో రెండు పూచికత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...