Jump to content

రూలర్ .. రూలర్


bujjidi

Recommended Posts

ee song vintunte Sr.NTR gurtuku ostunnaaru .. lyricst chandrabose(?) chala baga raasaaru :)

 

 

అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంత లవిదర్భ మగధ సింహళ

సార్వ గౌళ బర్బర అవంతి చోట లాక పాండ్య చేరి మద్ర

చక్రవర్తులేందరున్న వీడు ఏక వీరుడు..ఏకైక చాత్రవీజుడు!

కధ చిత్రలేఖనం.. సంగీత శిల్ప నాటకం.. సాముద్రికం.. ఉచాటణం. ఆకర్షణం.. విద్వేషణం

అగ్నిజల వయస్తంబం బహుకలా ప్రవీణుడు.. ప్రవీణుడు.. నవీనుడు..

బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ వజ్రదండ కుంతశూల ధనుర్విద్యా ప్రపూర్ణుడు..

ఘన ఘన ఘన ఘనుడు... అఘజ్ఞిత గుణ ఘనుడు... జనగనమున ఘనుడు... రూలర్ .. రూలర్

 

ప్రచండ చండ మార్తాండ తేజ ..రాజాధి రాజాధి రాజా

అఖండ మండలానంద భోజ ..రాజాధి రాజాధి రాజా

చరితలో వెలుగుతున్న జ్యోతి నీదే

జగతిలో ఎగురుతున్న కీర్తి నీదే

హోరు నీది .. పేరు నీది .. కరుణ కిరణ ప్రభువు నువ్వులే !

 

రూలర్ .. రూలర్

ప్రచండ చండ మార్తాండ తేజ ..రాజాధి రాజాధి రాజా

అఖండ మండలానంద భోజ ..రాజాధి రాజాధి రాజా

 

ముందు నుండి ముంచుకొచ్చు మృగాలనైనా .. పిడికిలితో పెళపెళ పెళ కూల్చేస్తా

వెనకనుండి తరుముకొచు జ్వాలనైనా .. పాదంతో దబదబ దబ తొక్కేస్తా

అందుకే .. మరందుకే .. మరందుకే అందాలన్ని అరచేతిలో పెడుతున్నా .. నీకే అందాలన్ని ఆరాట పడుతున్నా !

 

కెరటమై వురుకుతున్న చురుకు నీదే

కదనమై దుముకుతున్న దుడుకు నీదే

ఆట నీది .. వేట నీది .. భువన భవన కరుణ కిరణ ప్రభువు నువ్వులే !!!

రూలర్ .. రూలర్

ప్రచండ చండ మార్తాండ తేజ ..రాజాధి రాజాధి రాజా

 

 

he is a hero ..wanna dare oo. Dekho yaroo

he is thunder.. walking faster .. He is a Ruler

 

 

బీద ధనిక అంతరాలు అంతం చేసి ..అందరిపై సమభావం చూపాలి

బందు ప్రీతి వర్గ ప్రీతి దూరం చేసి .. అనునిత్యం సమధర్మం చాటాలి

అందుకే .. మరందుకే .. మరందుకే ..ప్రాణంలో సగభాగం ఇస్తున్నా..నీ ప్రణయంతో సంపూర్ణం అవుతున్నా!

 

శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే

గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే

కీర్తి నీది .. ఖ్యాతి నీది .. భువన భవన కరుణ కిరణ ప్రభువు నువ్వులే !!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...