Jump to content

My dialogue for "The Ultimate" Balayya


RavindraNBK

Recommended Posts

1. నేను నిగ్రహం కోల్పోతే ఆగ్రహం వస్తుంది..........నాకు ఆగ్రహం వస్తే నీ విగ్రహానికి దండ పడుతుంది..

 

 

2. ప్రతిఒక్కరికీ గతం ఉంటుంది...కానీ నా గతం గతంలా మిగిలిపోవటం ఇష్టం లేదు....చరిత్రలా మిగిలిపోవాలనుకుంటున్న....

 

 

జై బాలయ్య జై జై బాలయ్య....జై బాలయ్య జై జై బాలయ్య....జై బాలయ్య జై జై బాలయ్య....

Link to comment
Share on other sites

పౌరుషం నా పల్లవి , సాహసం నా ఊపిరి ...

అన్నగారి రాజ్య సంరక్షనే నా రక్త నినాదం ...

సమసమాజ సంస్తాపనకే ఈ శంఖారావం ...

 

జై బాలయ్య జై జై బాలయ్య....జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం....

Link to comment
Share on other sites

2. ప్రతిఒక్కరికీ గతం ఉంటుంది...కానీ నా గతం గతంలా మిగిలిపోవటం ఇష్టం లేదు....చరిత్రలా మిగిలిపోవాలనుకుంటున్న....

 

:super:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...