Jump to content

Jagadhanandha Kaarakuninki Subha Swagatham

Sushanth

Recommended Posts

బాలకృష్ణుడు భధ్రాద్రి రాముడై కదలి వచ్చాడు....

వెన్న తిని రామా బాణం పట్టుకొచ్చాడు....

తెలుగు ఇంటి తోరణాన్ని పవిత్ర మయం చేయటానికి సీతా తోడుగా దిగొచ్చాడు...

హనుమంతుని అలుపెరుగని అభిమానం దసదిస లా చాటటానికి కదలి వచ్చాడు...

తెలుగు వారి గర్వ కారణ జన్ముడు శ్రీ శ్రీ బాపు గారి సుందర కావ్యం కనుల విందుగా మనకి విందు చేయటానికి ఆజనుబగుడై అడుగిడినాడు...

భధ్రాద్రి బ్రహ్మాండాన్ని చాటి చెప్పి చూపటానికి శ్రీ రామరాజ్యం తీసుకొచ్చాడు...

లక్ష్మణ సోదర భక్తి ఏ పాటిదో తెలియచేయటానికి అభిమానుల గుండెల్లోకి దూసుకొచ్చాడు...

ఆవకాయి లో వెన్న ముద్ద కలిపి తినే కమ్మని రుచిని చలన చిత్రంగా మార్చి తెచ్చాడు...

చూసే వారికి కనుల పండుగ ఆస్వాదించే వారికీ భక్తి ముక్తి సమ్మేళనాల విందుగా మలిచి మహోన్నత కావ్యంలా మన ముంగిట పరిచాడు...

కీర్తనలతో సంగీత గాన లాహిరులతో మనసుని రంజింప చేసే మంత్రంలా మాయ చేయబోతున్నాడు...

ఈ కృష్ణుడు రాముడై ఈ శ్రీ రామరాజ్యాన్ని మన కనులకి సాక్షత్కరిన్చాబోతున్నాడు....

రచన

అభిలాష

Link to comment
Share on other sites

:super:

JAI BALAYYA

:dance3: :dance3: JAI JAI BALAYYA :dance3: :dance3:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...