Jump to content

ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి బ్యాడ్ గా బాదుకొంటూ


Cyclist

Recommended Posts

ఇరవై నిముషాలు

సినిమాలో తమ హీరో కనిపించకపోతే

కలవరపడాల్సింది ఆ హీరో అభిమానులు

 

మంచి సినిమా

చూడాల్సిన సినిమాకు

ఇరవై నిముషాలు

హీరో కనిపించడు అంటూ

దిష్టి గుమ్మడి కాయలు పగిలినట్టు

దురభిమానులు అదే పనిగా అంటుంటే

అసహ్యంగా చూస్తారు

 

ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి

బ్యాడ్ గా బాదుకొంటూ బావురుమంటే

నమ్మేది ఎవరు?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...