Jump to content

ముఖ్యమంత్రిని కలిసిన యన్టీఆర్

TC_Updates

Recommended Posts

ఈ రోజు జూనియర్ యన్టీఆర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిశాడు. తన వివాహానికి విచ్చేసి ఆశీర్వదించాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ పెళ్లి శుభలేఖను అందజేశాడు. తప్పకుండా వస్తానని ముఖ్యమంత్రి యన్టీఆర్ కు చెప్పారు. వచ్చే నెల 5 న మాదాపూర్ హైటెక్స్ లో యన్టీఆర్ వివాహం లక్ష్మీ ప్రణతితో వైభవంగా జరుగనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా యన్టీఆర్ ప్రతి రోజూ పలువురు వి.వి.ఐ.పీలను స్వయంగా కలిసి, తన వివాహానికి ఆహ్వానిస్తున్నాడు. మరోపక్క వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. భారీ ఖర్చుతో వివాహ వేదికను సినిమా సెట్టింగ్ ను తలపించే రీతిలో నిర్మిస్తున్నారు. ఈ వివాహాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో కోట్లాది రూపాయల వ్యయంతో జరుపడానికి యన్టీఆర్ మామగారు నార్నే శ్రీనివాసరావు ఏర్పాట్లు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Jr NTR naturally generates positive energy. Its a very overused word now a days, and also it appears simple.

But when you think about all the negativity that surrounds us day in day out, the value is immense. TV,media,negative things etc... its truely a blessed thing from God to NTR gifting such pure heart.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...