Jump to content

DEVADI DEVA LYRICS IN TELUGU


Telugunadu

Recommended Posts

చరణం

 

 

దేవ దేవ  దేవ  

దేవ దేవ దేవ

దేవ దేవ దేవ

దేవా...దేవా..

దేవా...దేవా..

దేవ  దేవ  దేవర

దేవాది దేవ  దేవర ..

మనిషిలో దేవుదివా.. శత్పురుషాయ  విద్మహే

మమతకే  దాసుదివా  .. శక్తిసందాయ   విద్మహే

జనుల  కనులలో  కొలువు  తీరిన  వరముల  రూపం నువ్వా

ప్రజల  పెదవులే  పలవరించిన   ప్రార్ధన  కీర్తం   నీవా

దేవాది  దేవ .. దేవాది  దేవ

దేవాది  దేవ .. అందరి  దేవ .. వందనం  వందనం

దేవాది  దేవ ... అందరి  దేవ .. వందనం  వందనం

అందరి  దేవ  అందిన  దేవ  వందనం  వందనం

దేవాది  దేవ .. అందరి  దేవ .. వందనం  వందనం

మనిషిలో  దేవుదివా .. శత్పురుషాయ  విద్మహే

మమతకే  దాసుదివా .. శక్తిసందాయ  విద్మహే

 

పల్లవి - 1

 

 

శంకచక్రములు   లేకున్నా ..శాంతి సహన  మూర్తి  

చతుర్భుజములు లేకున్నా  చేయూత గుణము నీది

పసిడి కిరీటము బదులుగా  పసి  మనసే  నీకు  ఉందిగా

వద్దాల  పదును   కల  వీరత్వం ..కన్నాము  విన్నాము  అందరం ..

కన్నీరు తుడుచు  నీ  అమ్మతనం ..పొందేందుకయ్యాము పిల్లలం ...

గుడినే  వదిలి  గుండెను    చేరిన  దేవా

చరణం  

దేవాది  దేవ .. దేవాది  దేవ ..

దేవాది  దేవ ... అందరి  దేవ .. వందనం  వందనం

అందరి  దేవ  అందిన  దేవ  వందనం  వందనం ...

మనిషిలో  దేవుదివా .. శత్పురుషాయ విద్మహే

మమతకే  దాసుదివా..శక్తిసందయ  విద్మహే

 

 

పల్లవి - 2

 

 

మనిషి  మనిషిగా  బ్రతికేస్తే ... బాధ  లేదు  మనకు

మానవత్వమును   బ్రతికిస్తే   దైవమెందుకొరకు  

అన్నది  నాలో భావన .. ఉన్నదిగా మీ దీవెన ..

మదిలోని  మాటనే  చెబుతున్నా  ఆనందభాష్పల సాక్షిగా

మరి  దేవుడంటూ ఇక  ఎపుడైనా   చూడొద్దు  నన్నింక   వేరుగా

మీలాన్తోడిని మీలో ఒకడిని కానా...

దేవుడే  మానవుడై... దరి  చేరగా  మనవాడై

దేవాది దేవ .. అందరి  దేవ .. వందనం  వందనం

దేవాది  దేవ .. అందరి  దేవ .. వందనం  వందనం

Link to comment
Share on other sites

BEST SONG OF THE DECADE.

HERO NI ELIVATE CHESE SONGS LO PUNYABHOOMI NAA DESAM TARUVATA ANTATI,MAY BE ANTAKANNA POWERFULL SONG.

NO DOUBT YVS KUMMESTADU.

 

EE OKKA PATA KOSAM MIN GA 10 TIMES CHUSTA MOVIE NI.

 

kummey mama naku inka emi vadu e pata vinta unna release appati nunchi ;D ;D ;D

 

 

(dance2)(dance2)(dance2)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...