Jump to content

మీ నుండి వచ్చే ఏడుపు కోసం


Cyclist

Recommended Posts

మూడు దెబ్బల సినిమా

మొదటి దెబ్బగా

ఆడియోతో ఆవేదనను పంచితే

పండగ కరువై

ఇక్కడ పడి

వైజాగ్ ఎన్ టీ ఆర్ ఎట్టిన

రుద్ర పోస్టర్ చూసి

రుస రుసలాడుతూ

భగ భగ లాడించు కొంటున్నారు

కడుపును

 

ఇంకో వారం ఒక్క రోజు ఆగండి

ఆగయా ఆగయా అని వచ్చే

అసలు శక్తిని చూసి

మీ నుండి వచ్చే ఏడుపు కోసం ఎంత గా

తపించిపోతున్నానో ఇక చెప్పలేను

Link to comment
Share on other sites

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'తీన్'మార్' టైటిల్ వివాదాల్లో చిక్కుకుంది. ఆ టైటిల్ మార్చాలని తీన్'మార్ వ్యవస్థాపకుడు వరంగల్ రవి డిమాండ్ చేశారు. డప్పు నుంచి పుట్టింది తీన్'మార్ అని, దానిని సినిమా టైటిల్ గా పెట్టుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తీన్'మార్ అనేది మాదిగ సంస్కృతిలో ఒక భాగం అని, అది సినిమాలో భాగం కాదని ఆయన అన్నారు.

 

rendo debba puli gurthuku vacchelaa.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...