Jump to content

Anil013

Members
  • Posts

    740
  • Joined

  • Last visited

Posts posted by Anil013

  1. Dare...... 😅

    Send me your voice record by saying the following words:

    You can speak English fluently. Right?     

    Try this small para.

    A real mathematician can mathematically mathematise mathematics in a mathematical mathematiculation. So if a mathematician can mathematise mathematics in a mathematical mathematiculation, why can't you mathematically mathematise mathematics in a mathematical mathematiculation like the mathematician who mathematically mathematises mathematics in a mathematical mathematiculation?

  2. మీరు రెండు విషయాలు గుర్తు ఉంచుకోండి :

    1:  కరోనా కి భయపడ వద్దు...
          పోరాడండి.....

    2:  భార్యకు భయ పడండి....
         పోరాడ వద్దు...

    కంగారు పడి అటుది... ఇటు
    ఇటుది.... అటు..
    చెయ్యకండి !!

    ఎందుకంటే...

    రెండిటికి మందు లేదు...
    నివారణ ఒక్కటే మార్గం !!!

    సూచన : రెంటికి నివారణ కోసం 
    ఒకటి మాస్కు....
    రెండు మూస్కో....

  3. సహజీవనానికి ఒప్పుకునవారు - 1403..

    సహజీవనం చేస్తున్నవారు - 1051..

    సహజీవనం చేసి విడిపోయినవారు - 321..

    సహజీవనంతో విరక్తి చెంది పోయినవారు - 31..

    ఇది ఏప్రిల్ 30 నాటికి ఏపిలో సహజీవనాల పరిస్థితి...

×
×
  • Create New...