Jump to content

APDevFreak

Members
  • Posts

    1,060
  • Joined

  • Last visited

  • Days Won

    1

Everything posted by APDevFreak

  1. Why can't the govt setup a firm and produce the needed natural fertilizer, so that every farmer can buy and use it. or It can be run by DWACRA women...or the unemployed youth.
  2. CM DB lo 34k cusecs by 9:00 PM ani showing...they might be starting other motors too I guess.
  3. 1400 cusecs...
  4. Short Version
  5. చరిత్ర సృష్టించిన విజయవాడ ఎయిర్‌పోర్టు 07-06-2018 07:36:28 మార్చిలో 95 వేలకు పైగా రాకపోకలు ఏప్రిల్‌ నెలలో దాదాపు లక్షకు చేరువ మే నెలలో 1,08,251 మంది ప్రయాణం కిందిటేడాది మే నెల కంటే 108.44 శాతం వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో మిలియన్‌ మార్క్‌ దాటడం ఖాయం ఇండిగో దేశీయ సర్వీసులు, కడపకు ట్రూజెట్‌ సర్వీసుతో పెరిగిన ప్రయాణికులు అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. మరింత వృద్ధి విజయవాడ: విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా దూసుకెళ్లనుందని కిందటి ఆర్థిక సంవత్సరం మార్చిలోనే సంకేతాలు కనిపించాయి. 2018 మార్చిలో 95,605 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2017 మార్చిలో 55,238 మంది ప్రయాణికులే రాకపోకలు సాగించారు. గత మార్చితో పోల్చుకుంటే ఈ మార్చిలో 85.17 శాతం వృద్ధిని సాధించటం జరిగింది. నూతన ఆర్థిక సంవత్సరం 2018 ఏప్రిల్‌లో 97,988 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. అదే 2017 ఏప్రిల్‌ నెలలో చూస్తే 55,238 మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగించారు. ఈ లెక్కన 77.41 శాతం మేర వృద్ధిని నమోదు చేయటం జరిగింది. మూడు నెలలుగా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా అత్యుత్తమ ఫలితాలు వెలువడుతున్నాయి. మే నెలలో లక్ష మంది ప్రయాణికుల మార్కు దాటడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పది లక్షల(మిలియన్‌) మంది ప్రయాణికులను చేరవేయగలిగే విమానాశ్రయంగా ఖ్యాతి కెక్కనుంది. రికార్డు స్థాయిలో ఫ్లైట్స్‌ ఆపరేషన్‌ విమానాల ఆపరేషన్‌ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ప్రస్తుత మేలో 1870 విమానాలు విజయవాడ నుంచి రాకపోకలు సాగించాయి. 2017 మేలో 974 విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో విమానాల ఆపరేషన్స్‌లో 91.99 శాతం వృద్ధిని నమోదు చేయటం గమనార్హం. అలాగే 2018 ఏప్రిల్‌లో 1615 విమానాలు రాకపోకలు సాగించగా, 2017 ఏప్రిల్‌లో 1212 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 33.25 శాతం మేర వృద్ధి సాధించటం జరిగింది. 2018 మార్చిలో 1600 విమానాలు నడవగా 2017 మార్చిలో 971 విమానాలు మాత్రమే నడిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికే 64.88 శాతం వృద్ధిని సాధించటం గమనార్హం. విమాన సర్వీసుల పెరుగుదలతో అనూహ్య వృద్ధి విజయవాడ విమానాశ్రయం నుంచి అనూహ్యంగా విమానాలు పెరగటం వల్లనే ఈ వృద్ధికి కారణమైంది. నూతన సంవత్సరారంభ సమయం నాటికి దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ మొదటి విడతగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదట్లో 10 రాకపోకలకు ప్లాన్‌ చేసినా ప్రస్తుతం ఏడు రాకపోకలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అనూహ్య వృద్ధికి దోహదపడ్డాయి. దీనికి తోడు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబాయికి విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసుకు మంచి ఆదరణ ఉంది. అలాగే ఉడాన్‌ పథకంలో భాగంగా ప్రాంతీయ కనెక్టివిటీగా విజయవాడ నుంచి కడపకు ట్రూజెట్‌ సంస్థ ప్రత్యేకంగా విమాన సర్వీసును నడుపుతోంది. ఈ సర్వీసులతో అనూహ్యంగా ప్రయాణికుల పెరుగుదలకు కారణమైందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు ఆంధ్రజ్యోతికి చెప్పారు. రానున్న రోజుల్లో వింటర్‌ షెడ్యూల్స్‌గా మరిన్ని సర్వీసులు పెరగనున్నాయి. ఇవి కూడా మరింత వృద్ధికి దోహదపడనున్నాయి. అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభమైతే... విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమైతే మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా సంస్థ దుబాయ్‌కు విమాన సర్వీసును ప్రారంభించాల్సి ఉండగా చివరి నిమిషంలో పక్కకు తప్పుకుంది. దీంతో నిరుత్సాహం అలుముకున్న సందర్భంలో ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి కేంద్ర పౌరవిమానయాన శాఖను స్లాట్‌ కోరింది. దీనిపై కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసును నడిపించాలన్న ఆలోచనతో పనిచేస్తోంది. ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సింగపూర్‌కు విమాన సర్వీసులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఇది కూడా కార్యరూపం దాల్చితే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చినట్టే.
  6. పోలవరం పనులు తక్షణమే ఆపండి ఒడిశా సీఎం దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి ప్రాజెక్టుగా పేర్కొంటున్న పోలవరం పనుల్ని తక్షణమే నిలిపివేయాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఒడిశా ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి రెండుసార్లు లేఖలు రాశామని, ఒడిశాకు తెలియకుండా ఎలాంటి పనులూ చేపట్టకుండా నిలుపుదల చేయాలని అప్పడు కోరినట్టు చెప్పారు. శబరి, సీలేరు నదీ జలాల విషయం పూర్తిగా తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్‌ నిబంధనల్ని అతిక్రమించడమేనని లేఖలో అభిప్రాయపడ్డారు. ముంపు , పునరావాసం అంశాలు కూడా ఇంకా తేలలేదని, అవి పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని ఆయన కేంద్ర పర్యావరణ శాఖను కోరారు.
  7. Aa mumbai lo badulu catchment areas lo padochuga...
  8. What is the use of starting now and finishing it in December? Godavari river flows stop in December?? don't we have the high demand for water in December?
  9. Monsoon in one week..looking forward. Hope this Year we have enough rains and all the reservoirs get filled to the brim. This year monsoons will be crucial for TDP.
  10. 5:45 BMW??????? @AnnaGaru ???
  11. Last week 53.02 percent and this week 53.12 percent...0.1 percent for one week.. how do we justify the speed?
  12. Jagan garu veltunna way lo ee bags pettali.
  13. If I am not wrong, this video is mix of Kaleshwaram and Polavaram
  14. In one of the above video they are just pouring concrete for spillway channel. there is no iron structure visible in the video. Then it might not need cooled concrete. with out iron structure , does the concrete will only stop the erosion?
  15. Spillway inka 11 lakh cubic metres pending, it's going slow because of the complexity and cooled concrete. Spillchanell 18.5 lakh cubic metres anta. hope this doesn't need cooled concrete. if cooled concrete its not possible by may 2019 i guess.
  16. is the water from Krishna River? if so how will the rectify this problem in future? Diaphragm walls?
  17. పోలవరంలో స‘వాల్‌’ కొలిక్కి... పూర్తి కావచ్చిన డయా ఫ్రం వాల్‌ గోదావరిలో 300 అడుగుల లోతు నుంచి నిర్మాణం ఇప్పటికే 1200 మీటర్ల పొడవునా పూర్తి కాఫర్‌ డ్యాంల నిర్మాణం, స్పిల్‌ వే కాంక్రీటు పనులు వేగవంతం ఈనాడు-అమరావతి: పోలవరం వద్ద గోదావరి ప్రవాహాలు చాలా ఎక్కువ. ప్రతి ఏడాది దాదాపు సగటున 2,500 టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా పోతుంటాయి. పోలవరం వద్ద గోదావరి భూ భౌతిక పరిసితులను దృష్టిలో ఉంచుకుని స్పిల్‌ వే నిర్మాణం గోదారి మధ్యలో నిర్మించడం సరికాదని, ఆ పక్కన ఉన్న గ్రామాల్లో మామూలు రాతి నేలలను ఆలంబనగా చేసుకుని స్పిల్‌ వే నిర్మించేలా, గోదావరి నది మార్గాన్ని మళ్లించేలా ఈ ప్రాజెక్టు మార్గాన్ని ఖరారు చేశారు. ఈ స్పిల్‌వేను ఆనుకుని ప్రస్తుత నది ప్రవాహ మార్గంలోనే రాతిమట్టి కట్ట(ప్రధాన డ్యాం) నిర్మాణం ప్రతిపాదించారు. ఇందులో కీలకమైనదే డయాఫ్రంవాల్‌. దాదాపు కిలోమీటరున్నర పొడవునా (1427 మీటర్లు) గోదావరి నదిపై దీన్ని నిర్మిస్తున్నారు. అంటే.. గోదావరిపై రాతిమట్టి కట్ట నిర్మాణం కోసం లోపలి నుంచి పునాది తరహాలో నిర్మించేదే డయాఫ్రం వాల్‌. నదిలో దాదాపు 80 మీటర్ల పొడవునా 300 అడుగుల లోతు నుంచి నిర్మాణం చేసుకుంటూ రావాల్సి వచ్చింది. కొన్ని చోట్ల 200 అడుగులు లోతు నుంచి.. చివరికి ఆ గట్టు..ఈ గట్టును ఆనుకునే ప్రదేశంలో దాదాపు 120 అడుగుల లోతు నుంచి డయాఫ్రంవాల్‌ నిర్మించారు. ప్రస్తుతం 1200 మీటర్ల పొడవునా డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయింది. రోజుకు 30 మీటర్ల పొడవున నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇక 227 మీటర్ల మేర నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. 80శాతంపైగా ట్రెంచింగ్‌ పూర్తి.. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో భాగంగా మట్టిలో ట్రెంచింగ్‌ 65,130 చదరపు మీటర్ల మేర చేయాల్సి ఉండగా ఇప్పటికే 51,300 చదరపుమీటర్ల వరకు పూర్తయింది.రాతిలో ట్రెంచింగ్‌ 2,982చదరపు మీటర్ల మేర చేయాల్సి ఉండగా 2,350 మీటర్ల వరకు పూర్తయింది. 400ప్యానల్స్‌కు 320ప్యానల్స్‌ పూర్తి చేశారు. కాఫర్‌ డ్యాంలూ వేగవంతం... అనేక కారణాల వల్ల కాఫర్‌ డ్యాంల నిర్మాణమూ ఆలస్యమైంది. దిగువ కాఫర్‌ డ్యాంలో మొత్తం 1417 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌కు గానూ 1098 మీటర్ల మేర పూర్తయింది. ఎగువ కాఫర్‌ డ్యాంలో 2050 మీటర్లకు 1017 మీటర్ల మేర జెట్‌గ్రౌటింగు పూర్తయింది. ఇక వీటిపై మట్టికట్ట 42 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులు అక్టోబరులో ప్రారంభించి 2019 మే కల్లా పూర్తి చేస్తామని చెబుతున్నారు. ప్రధాన డ్యాంపై రాతిమట్టి కట్ట పని వచ్చే అక్టోబరులో ప్రారంభించి రెండు సీజన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధాన డ్యాంలో భాగంగా స్పిల్‌ వే కాంక్రీటు పనులు వేగవంతమయ్యాయి. ఒక్క రోజు 5000 క్యూబిక్‌ మీటర్లు కాంక్రీటు పోసిన లక్ష్యానికీ చేరవయ్యారు. త్వరలోనే రోజుకు 8000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్లలో ఇంతవరకు 5.14 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని పూర్తయింది. వ్యాకోచించే గుణం ఉండేలా... డయాఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాం. ప్లాస్టిక్‌ కాంక్రీటునూ వినియోగించాం. అంటే ఇందులో బెంటినైట్‌ పొడిని కూడా కలిపి కాంక్రీటు పోసుకుంటూ వచ్చాం. ఇలా చేయడం వల్ల దీనికి వ్యాకోచించే గుణం ఉంటుంది. దేశంలోనే ఇంత లోతు నుంచి డయాఫ్రంవాల్‌ నిర్మించుకుంటూ వచ్చింది ఎక్కడా లేదు...మే 15కల్లా ఈ నిర్మాణం పూర్తి చేస్తాం. కాఫర్‌ డ్యాంల నిర్మాణం మే నెలాఖరుకు పూర్తవుతాయి. స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు క్సోం ఆరు బ్యాచింగు ప్లాంట్లు సిద్ధం చేశారు. ఇక కాంక్రీటు పనులూ మరింత వేగం పుంజుకుంటాయి. - వేమన రమేష్‌బాబు, పర్యవేక్షక అధికారి, పోలవరం
  18. APNRT is doing good job. The NRI's can use it to avail multiple services. I have used it and I am satisfied with the response.
  19. పోలవంపై సుప్రీంలో విచారణ..స్టే విధించాలన్న ఒడిశా 17-04-2018 12:27:56 న్యూఢిల్లీ: పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా వాదించింది. అనుమతులకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు జరగడం లేదని, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పుకు కూడా విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాదించింది. పొరుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలు కూడా పాటించకుండా కేంద్ర ప్రభుత్వం పోలవరంకు అనుమతులు ఇచ్చిందిన ఒడిశా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పర్యావరణానికి సంబంధించి అనేక అనుమతులు కూడా పెండింగ్‌లో ఉన్నందున పోలవరం నిర్మాణంపై స్టే విధించాలని వాదనలు వినిపించారు. అయితే అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని ఏపీ వివరణ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 2కు వాయిదా వేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగానే పోలవరం నిర్మాణం జరుగుతోందని సీడబ్ల్యూసీ అఫిడవిట్ దాఖలు చేసింది.
  20. If we go in this pace, march 19 possible? I still don't see concrete in the center part. unless we have the spillway to a certain height, is it possible to work during the rainy season?
×
×
  • Create New...