Jump to content

rajanani

Members
  • Posts

    3,840
  • Joined

  • Last visited

  • Days Won

    3

Everything posted by rajanani

  1. అవతల 74 ఏళ్ల బాబు గారు ఇంత ఎండల్లో కూడా కుర్రాళ్లకన్నా ఉత్సాహంగా రోజుకి 3 సభల్లో మాట్లాడుతుంటే ఇంకో పక్క pk & జఫ్ఫా గాడు ఒక్క మీటింగ్ కే చస్తన్నారు.
  2. (టీవీ5 స్క్రోలింగ్) నెల్లూరు : టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి ప్రెస్ మీట్ – ప్రజల్లో మాకు వస్తున్న ఆదరణను వైసీపీ తట్టుకోలేకపోతోంది – చేరికలు చూసి ఇతర పార్టీలు అసూయపడుతున్నాయి – మేము పార్టీ మారుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు – టీడీపీలో మాకు గౌరవం ఉంది.. ప్రజల మద్దతూ ఉంది – టీడీపీలో మేము ఘన విజయం సాధిస్తాం – సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి – ఈ ట్రోలింగ్స్ ను ప్రజలు నమ్మరు – తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించేయత్నం – నెల్లూరు పార్లమెంటు.. కోవూరు అసెంబ్లీ స్థానాల్లో మేము గెలవబోతున్నాం : టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి
  3. Conspiracy against #TheFamilyStar ?? Team Complains to Cyber Crime Department on Targetted negativity! సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు! ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు. ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటెన్షనల్ గా కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు. - పత్రికా ప్రకటన.
  4. నీ రైస్ బాగ్ గోలెంటయ్యా బాబు. ఒక పక్క నేను కాంగ్రెస్ కాదు మొర్రో అని, అసలు ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో CBN ని కూడా లెక్క చెయ్యను అని ఆయన అంటుంటే మాటిమాటికి నువ్వు రైస్ బాగ్, ఇటాలియన్ పాదసేవ అని ఎంటెంటో మాట్లాడుతావు. అంటే మిమ్మల్ని వ్యతిరేకించేవారు ఉండకూడదు, ఎవరైనా ఉంటే వాళ్ళకి బలవంతంగా కాంగ్రెస్ ముద్ర వేసేస్తారా?
  5. రాహుల్ గాంధీ పనికిరాడనే కదా మోడీని గెలిపించింది. మళ్లీ ప్రతిదానికీ అతనితో పోలిక ఎందుకు? అంటే ఇద్దరి స్థాయి ఒకటేనన్నమాట. అలాంటప్పుడు మోడీ ఎందుకు?
  6. పోలీసులు పూర్తిగా ఓపెన్ ఐపోయారుగా
  7. ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ గురించి రాస్తున్న నిజాల వల్ల IAS, IPS ల మనోభావాలు దెబ్బతిన్నాయంట. తెగ ఫీలై పోతున్నారు. ముఖ్యంగా మన CS జవహర్ రెడ్డి గారికి ఐతే మరీను. ఈయనగారు ఈనాడు మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాడట.
×
×
  • Create New...