Jump to content

swarnandhra

Members
  • Posts

    6,498
  • Joined

  • Last visited

  • Days Won

    10

Everything posted by swarnandhra

  1. need to pull in more people to stay in pooling area and spend. then only buisinesses will grow. Nothing wrong in constructing multi storied apartment complexes. But they should not be given at free of cost to secretariat employees.
  2. wow. then it is super good news !!!
  3. 12444 hectares wrong anukunta. 1835+251+347 antha kalipi 2434 hectares ye kada
  4. they are hectares i.e. 5154 and 859 acres respectively. not that bad
  5. pattiseema capacity is 0.75 TMC a day. barrage canals have around 1.5 TMC discharge per day. Polavaram gravity canal is designed to supply barrage canals fully i.e. 1.5 TMC a day.
  6. longer the route is more economically viable that will be. who would want to ship 1000 tons from Amaravati to vijayawada? loading/unloading kharchulu dandaga. ade muktyala surrounding areas lo ayithe cement factories nunchi emaina cement transport jarugutundemo. 2.5mx45mx60km is 0.25 TMC. around 3 to 6 TMC is enough to maintain the channel full throughout the year. assuming complete evaporation in 30 days to 15 days.
  7. NH ni state KA state govt. chesukovatam enti?
  8. Muktyala-Vijayawada is easiest of all sections. just dredging the river and building couple of terminals.
  9. yeah. makes sense. daani kante pande ane word use cheste auto correct cheyyatla
  10. ee sentence lo kuda auto correct cheyyavalasina word emi ayi vuntundi?
  11. yeah, possible. also, madhyalo kuda pumps petti thodutunnaru anukunta. pulichintala loki 10-15 TMC anna vaste baagundu.
  12. pattiseema nunchi full ga vacchina left/right canals annitiki full ga ivvalante adi saripodu.
  13. dabbu kharchu kante, migatha areas lo negativity ekkuva avutundi. enduku janalani reccha gottatam?
  14. Pulichintala catchment area lo emaina padutunnaya?
  15. aa matram daaniki NH peru enduku? state govt tenders piluchu koleda. erri pushpams. ee 24000 cr already icchesinatlu matladaru ga.
  16. yeah veltundi right canal ki full ga vadilinappudu
  17. bro, you mean feet or meters? 200 meters is very wide. I just measured NH5 opposite to Manipal Hospital. It is about 70 meters. That road is 3+3 with divider in between and another 4 lane service roads with two more dividers/empty space in between. empty space between service roads and main highway is huge. so, looks like 200 ft is good enough for 8 lanes with divider.
  18. ippudu vestundi 4 lanes ye ayina 8 lanes ki space vundi kada all major roads ki
  19. ‘గామన్‌’ గ్రహణం! 04-08-2017 02:33:02 పట్టాలెక్కని బెజవాడ-గుండుగొలను ప్రాజెక్టు మూడో విడత గడువూ ముగిసింది ఐదేళ్లుగా అడుగు ముందుకు పడని వైనం విజయవాడ ట్రాఫిక్‌ కష్టాలకు లభించని పరిష్కారం విజయవాడ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): విజయవాడ- గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు.. నవ్యాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైనది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో నానాటికీ తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ కష్టాలను తీర్చటంతోపాటు, రాజధాని అమరావతిని ఉభయ గోదావరి జిల్లాలతో అనుసంధానం చేసే ‘విజయవాడ-గుండుగొలను’ రోడ్డు ప్రాజెక్టుకు మోక్షం కలగటం లేదు. ఈ ప్రాజెక్టును బీవోటీ విధానంలో దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ‘గామన్‌’ ఐదేళ్లుగా పనుల ఊసే ఎత్తడం లేదు. రైతుల సహకారంతో అతి సునాయాసంగా 98శాతం భూ సేకరణ జరిగినా.. ఏళ్ల తరబడి పనులు ప్రారంభం కాని ప్రాజెక్టు బహుశా దేశంలో ఇదే కావచ్చు. గుంటూరు జిల్లా కాజ నుచి కృష్ణానది మీదుగా ఎన్‌హెచ్‌ - 65ను ఎన్‌హెచ్‌ - 16తో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టును అమరావతికి రాజమార్గంగా ఉపయోగించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో ఉన్న నాలుగు వరుసల ప్రతిపాదనను సవరించి ఆరు వరుసలుగా నిర్మించాలని ఆలోచన చేసింది. కృష్ణానదిపై నిర్మించబోయే ఐకానిక్‌ వంతెనను కూడా ఆరువరుసలుగా నిర్మించటానికి సిద్ధమైంది. ఈ సవరణలకు అయ్యే ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సమాయత్తమైంది. కాజ నుంచి గుండుగొలను వరకు విస్తరిస్తున్న రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా రెండు బైపా్‌సలు ఉన్నాయి. గుంటుపల్లి మీదుగా సూరంపల్లి, బీబీ గూడెం, పెద అవుటపల్లి వరకు 48 కిలోమీటర్ల వరకు విజయవాడ బైపాస్‌ నిర్మించాల్సి ఉంది. విజయవాడ బైపాస్‌ వల్ల హైదరాబాద్‌ , ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను, చెన్నై నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విజయవాడ బైపాస్‌ మీదుగా పెద అవుటపల్లికి డైవర్షన్‌ చేయవచ్చు. దీంతో విజయవాడలోకి లారీల రాకపోకలకు పూర్తిగా బ్రేక్‌ పడుతుంది. దీంతో బెజవాడ ట్రాఫిక్‌ కష్టాలకు ఉపశమనం లభిస్తుంది. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు 42 కిలోమీటర్ల వరకు రెండో బైపా్‌సను నిర్మించాల్సి ఉంటుంది. కీలక ప్రాజెక్టుపై కాంట్రాక్ట్‌ సంస్థ నిర్లక్ష్యం నవ్యాంధ్రకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టు సంస్థ గామన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక ఇబ్బందులలో ఉండటంతో కొంత మేర మట్టిలెవలింగ్‌ పనులు మాత్రమే చేసి పనులు ఆపేసింది. ఈ క్రమంలో కాంట్రాక్టు సంస్థకు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు పదేపదే నోటీసులు జారీ చేశారు. అయినా పనులు చేపట్టకపోవటంతో గామన్‌ సంస్థను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు నోట్‌ పంపించారు. దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఆ సంస్థకు గడువు ఇచ్చారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆస్ర్టేలియన్‌ కంపెనీ బ్రూక్‌ఫీల్డ్‌తో పనులు చేయించేందుకు ప్రయత్నాలు చేసినా.. గామన్‌ నుంచి సహకారం లభించలేదు. మొత్తం మూడు విడతలుగా గడువు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఆగస్టు 2 తో మూడో విడత గడువు కూడా ముగిసింది. 2017 నాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టును 2017 ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టును 103.59 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1684 కోట్లు. మార్చి 21 , 2012న ఈ సంస్థతో ఎన్‌హెచ్‌ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబరు 1 , 2014 న ఎన్‌హెచ్‌ అపాయింట్‌ డేట్‌ ఇచ్చింది. గామన్‌ సంస్థకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా పనులు చేపట్టకపోవడంతో ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం ఎంత వరకు అమలు చేస్తుందో చూడాలి. ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాల్సి వస్తే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.1600 కోట్లు కాగా మరో రూ.900 కోట్ల మేర వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన రూ.2500 కోట్లకు ఈ ప్రాజెక్టు చేరుకుంటుందన్నమాట. కాంట్రాక్టు సంస్థ గామన్‌పై కేంద్ర ప్రభుత్వం అమిత ప్రేమ చూపుతోంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) టెర్మినేట్‌ చేయమని సిఫారసు చేసినా పట్టించుకోకుండా ‘గామన్‌’కు గడువుల మీద గడువులు ఇస్తూ అవకాశాలను కల్పిస్తోంది. మరోవైపు రాష్ట్రానికి కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గామన్‌ సంస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ పాటికే అమరావతికి అత్యద్భుతమైన రాజమార్గం సాకారమై ఉండేది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎంతో మైలేజీ తీసుకువచ్చేది. state govt. inka emi pressure cheyyali? state govt want to get rid of Gaman. edo criticize cheyyalani chesinatlu ga vundi chivarlo.
  20. nadi prakkane vunchukuni neellu lekapovatam chusam kani, famous dam kuda prakkane vunchukuni polalu endabettukovatam mari ghoram. kani pattiseema capacity is barely enough for existing krishna delta under prakasam barrage. but going forward( when polavaram gravity water is available) there will be enough water. We should work on plans to lift water from krishna to buggavaagu or some other suitable storage location. Godavari-Penna interlink kosam wait cheyyatam waste. Once this krishna water lift is ready, it can be used as part of bigger godavari-penna interlink.
  21. బాబు కట్టిన అమరావతికి టికెట్‌ ఇవ్వండి! 26-07-2017 02:39:36 బస్‌ కండక్టర్‌ను అడిగిన రైతు అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి వచ్చి తమ కష్టాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు విజయవాడ వచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో దిగి... పంచారామాల్లో ఒకటైన ‘అమరావతి’కి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఎక్కడికి వెళ్లాలి అని కండక్టర్‌ అడగ్గానే... ‘అమరావతికి ఒక టికెట్‌’ అని రైతు వందనోటు తీసిచ్చారు. 35 రూపాయల టికెట్‌తోపాటు 65 చిల్లరను కండక్టర్‌ ఇచ్చారు. ‘అదేమిటి... అమరావతి టికెట్‌ 26 రూపాయలే కదా’ అని రైతు ప్రశ్నించారు. కాదు... 35 అని కండక్టర్‌ అన్నారు. ‘లేదయ్యా! మా ఊళ్లో వాళ్లు చెప్పారు. విజయవాడ నుంచి అమరావతికి టికెట్‌ 26 రూపాయలే’ అని ఆ రైతు గట్టిగా చెప్పారు. కండక్టర్‌ కొంత అయోమయంలో పడ్డారు. ‘ఇంతకీ ఏ అమరావతికి వెళ్లాలి?’ అని ప్రశ్నించడంతో... ‘అదేనయ్యా... చంద్రబాబు కట్టిన అమరావతికి’ అని రైతు బదులిచ్చారు. కండక్టర్‌కు అసలు విషయం అర్థమైంది. ‘‘మీరు వెళ్లాల్సింది వెలగపూడికి. అక్కడే సచివాలయం ఉంది. అక్కడికైతే టికెట్‌ 26 రూపాయలే’’ అని రైతుకు వివరంగా చెప్పారు. డిజైన్లు, నమూనాలు, సర్కారు వారి ప్రకటనలతో ‘అమరావతి’ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేందుకు ఇదో నిదర్శనం. అమరావతిపై ఏర్పడిన అంచనాలకూ ఈ సంఘటన అద్దం పడుతోంది!
×
×
  • Create New...