
DVSDev
-
Posts
1,217 -
Joined
-
Last visited
-
Days Won
1
Posts posted by DVSDev
-
-
12 minutes ago, rk09 said:
తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మేడిగడ్డలో శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులు అనూహ్య వేగంతో జరుగుతున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌ల్లో కలిపి రోజుకు 20 వేల క్యూబిక్‌మీటర్లకు పైగా కాంక్రీట్ వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇది ఆసియాలోనే అత్యుత్తమమని వెల్లడించాయి. కాళేశ్వరం పనులు రికార్డు స్థాయిలో జరగడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ యంత్రాంగాన్ని, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని అభినందించారు. సీఎం కేసీఆర్ డిసెంబరు ఏడో తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ రిజర్వాయర్ పనులను, కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించారు. వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీళ్లు పంపించడానికి రోజుకు ఏడువేల క్యూబిక్ మీటర్ల జరగాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు అధికారులను, నిర్మాణ సంస్థలను అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు, మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, సమీక్షల కారణంగా అసాధారణ స్థాయిలో పనులు జరుగుతున్నాయని ఎల్‌అండ్‌టీ నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఆసియాలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతాం
అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియాలోనే కొత్త రికార్డు నెలకొల్పుతామని హరీశ్‌రావు చెప్పారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పథకం పూర్తయితే సీఎం కల సాకారమవుతుందన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్లు, కార్మికులు, గుత్తేదారు సంస్థలు పాలు పంచుకుంటున్నాయన్నారు. నీటిపారుదల, రెవెన్యూ, అటవీ, విద్యుత్, గనులు తదితర ప్రభుత్వశాఖల సమన్వయంతో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ నిర్మాణం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తామని చెప్పారు.Polavaram thread lo middle middle Kaleswaram matter why ??
-
@sonykongara mee posts lo photos/images/screenshots ravadam ledu Brother - okka saari Check cheyyandi
On 1/17/2018 at 10:59 AM, sonykongara said: -
Murali Mohan key naa eesaari MP ticket - if so will he win ??
-
Manollu over excite ayyaaru ley - delete that photos from our thread
-
- పునరావాసంపై చేసిన ఖర్చు ఏది?
- ఏపీని ప్రశ్నించిన మసూద్ కమిటీ
- కేంద్రం ఇస్తే తక్షణమే చెల్లించేస్తాం
- కమిటీకి అధికారుల సమాధానం
Baaga pettaaru kaddiii
Ee committee members AP ki vacchi idi edo AP sontha project laa maatlaadathaaru enti ??
its Central project they should question Central govt - AP is just being as liaison between project and Central govt.
-
@AnnaGaru images not visible
-
@AnnaGaru asalu mana jail gun ilaanti vi vini vuntaadaa - Vaadu CM ayithey ilaanti projects and institutions annee Assam emo
-
4 hours ago, swarnandhra said:
environmental/security is the main issue at Dugarajapatnam. Is n't it? what difference does this financial viability report from Aecom make?
Basic gaa aaa Adani gaadi ki kaavaali emo idi koodaa - so financial incentives isthey work out ayyiddi Ani leaks pettinchi vuntaaru report lo
so first mokallu addam petti tharwatha saavu kaburu salla gaa cheppaaru
-
On 4/11/2017 at 3:05 AM, Naren_EGDT said:
100 votes Anna padtaya
CBN chesina panulu annee votlu lekkesukoney chesaaru antaavaa Brother.
ilaa chesey prathi pani lo votlu vethukkunteyy we would have just called him Politician BUT we call him leader
- abhi and kumar_tarak
-
2
-
17 minutes ago, MVS said:
Super Ap lo unna colleges from engineering to ITI andariki training ichi ready ga pettukunte sari.... Mana vallu bayata states ki velle paristiti tapputundi.. Lekapothe ah north batch vachi kampu kampu chestaru
True Bhayya - At the same time kurrollu kooda reality telisu koni andi vacchina avakaasaalanu sadviniyogam chesu kuntoo - inka Pedda avakaasaala kosam chooseyy attitude alavaatu chesu ko vaali
-
Udyogaala kalpana meda yedcheyyy Jaffa and Baffa la ki - why Yellow leaders are not showing Kia as evidence and Sricity as evidence
-
4 hours ago, AnnaGaru said:
a candidate e...pushaplaki chevilo pedutnnadu....hhalf knowledge fellow....400 meters etti Godavari ni srisailum lo poyyamannadu...adi vadu riverinterlink plan.....
Ee munja bullet train thesesthey 100000 kotlu miguluthaayi Ani marchi poyyaadaa
-
7 minutes ago, AnnaGaru said:
asalu daniki mana state ki sambandam ledu right now rules prakaram....even royalty also center share it's share and not the company that is drilling......
Ohh thanks for the info brother -
-
House theesi - Eee Mukku ambani kooda Mana govt Oil N Natural gas meda Godava cheyya kundaa biscuits kaadu kadaa
-
8 hours ago, ravindras said:
jaitley alloted 1 crore for river linking . so we can't rely on center . ap needs have to arrange funds for this project, by reducing allocations to welfare,roads or any other wasteful expenditure
How about CBN giving call to corporates and individuals to donate huge amount of funds and exempt from Tax - and give opportunity to name major areas with respect to their ancestors and family names for years - at least for irrigation projects or Amaravathi infra projects and buildings etc etc ...!
-
Inka ee thread close chesko vacchu - baffas support nill and paisal nill
-
I have been to this fort and the Chinni Krishna Temple -
the Temple is unique and one of its kind and no other place in India with such Butter Krishna as idol
-
-
Mana state ki ye rakam gaa benefit - approach roads and infra motham state ye bharinchaalaa Central contribution vuntundaaa
-
5 hours ago, ravindras said:
in this article kambhampati paparao telling that reservoir can be built at jalleru(which is near polavaram and papikondalu) , but state irrigation department suggesting reservoir bollapalle. advantage of reservoir at jalleru is canal can be built at less capacity. but wapcos/irrigation department choosing bollapalle.
what is the disadvantage of jalleru?
May Bollapalle larger capacity tank and easy water management ???
-
4 minutes ago, sonykongara said:
miku ardham kaleda bro
Ledu bro
-
1 hour ago, Kiran Edara said:
not good.. assale bags ni sarigga handle cheyyaru vallu careless ga visiretaru.. ah bages kodiga edge lo pettina turn lo kindaki drift ayi padipovachu.. high rise/supportive edges undi unte bagundedhi..
Yes Hyd shamshabad airport lo vunnatlu vundi kadaa - is this an old conveyer belt or recently setup one ??
-
2 hours ago, sonykongara said:
కృష్ణపట్నంలో పెట్టుబడులకు, ముందుకొచ్చిన సౌదీ ఆర్మ్‌కో
ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని సౌదీ ఆర్మ్‌కో సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. దావోస్ పర్యటనలో రెండో రోజు పర్యటనలో మంగళవారం ముఖ్యమంత్రి సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీతో భేటీ అయ్యారు. తమ రాష్ట్రాన్ని తాకుతూ రెండు పారిశ్రామిక కారిడార్లున్నాయని, కృష్ణ పట్నాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని, రిఫైనరీ ఏర్పాటు వాణిజ్యపరంగా ఎంతో లాభసాటి అవుతుందని, స్వదేశంలో కా మార్కెటింగ్ కు అనువుగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
పెట్రోలియం, రసాయన పరిశ్రమల ఏర్పాటుకు, విస్తరణకు తమ రాష్ట్రంలో ఇప్పటికే సానుకూల వాతవరణం ఉందని, హెచ్.పి.సి.ఎల్, గెయిల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ ఆయువుపట్టుగా ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్& టెక్నాలజీ (CIPET) ను స్థాపించనున్నామని, ఇందువల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయని చంద్రబాబు వివరించారు.
ఇది రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో పెట్రోలియం పరిశ్రమల ఏర్పాటుకు మరింత అనువైన వాతావరణం ఏర్పడేందుకు దారితీస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన కంపెనీలలో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ఒక ప్రధాన కంపెనీ. కృష్ణ పట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి ప్రదర్శించింది. ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రాన్ని రెండు పర్యాయాలు సందర్శించారు. వారితో నిరంతర సంబంధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఎలాగైనా సౌదీ ఆర్మ్‌కో రిఫైనరీ తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ముంబయ్‌లో ఈ నెలాఖరులో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు మరోసారి కలవనున్నారు.
కాగా సౌదీ ఆర్మకో కంపెనీ మహారాష్ట్రలో $ 40 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఐఓసిఎల్, హె.పి.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యంలో మెగా రిఫైనరీ ఏర్పాటు చేయాలని సౌదీ ఆర్మ్ సంస్థ ప్రయత్నం చేసింది. కానీ సంయుక్త భాగస్వామ్యం కార్యాచరణకు రాలేదు. ఈ దశలొ సౌదీ ఆర్మ్ సంస్థ రిఫైనరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు, సామర్ధ్యం ఉన్న కీలక ప్రదేశంగా మన రాష్ట్రంలోని కృష్ణ పట్నాన్ని గుర్తించింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ కంపెనీ భారత్ రాజధాని ఢిల్లీలో ఆర్మ్‌కో ఏషియా-ఇండియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు కు నిశ్చయించింది. భారత్‌లో మార్కెట్‌లో మరింత వాటా దక్కించుకోవటానికి ఈ సంస్థ కార్యకాలపాలు నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో 640 చ.కి.మీ మేర చమురు, రసాయనాలు, పెట్రెకెమికల్స్ ఇన్వె స్టిమెంట్ రీజియన్ (PCPIR) లో ఉందని, అలాగే 6 సెజ్‌లు ఉన్న విషయాలను అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని తన పెట్టుబడులకు ప్రాధాన్యతా కేంద్రంగా ఎంచుకుంది. ఈ దిశగా వారిని ఒప్పించి మన రాష్ట్రానికి భారీ రిఫైనరీ తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంస్థ ప్రతినిధులతో గతంలో ఒకసారి సమావేశమయ్యారు.
ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్నసిఐఐ పెట్టుబడి దారుల సదస్సుకు హాజరు కావాలని ఆయన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీని ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామని, వ్యాపార సానుకూల వాతావరణం ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్థిరంగా ముందుకు దూసుకువెళుతోందని వివరించారు. సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీ స్పందిస్తూ ‘భారత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మీరు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నాను’ అని చెప్పారు. కాగా సౌదీ ఆర్మ్‌కో ప్రధానంగా చమురు అన్వేషణ రంగంలో అపార అనుభవం గడించిన సంస్థ. భూమిలో చమురు, సహజవాయు నిక్షేపాలు (hydro corbans) అన్వేషణ, ఉత్పత్తి, ఎల్.పి.జీ ఉత్పత్తి, చమురు శుద్ధి, చమురు పంపిణీ, క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందింది.
Industries thread vundi kadaa bhayyaa polavaram lo idi deni ki
-
4 hours ago, RamaSiddhu J said:
praying God that CBN will continue until his health permits
Until his health kaadu bhayyaa - I always pray with my heart eeyana ki ideyyyy health and fitness inko 20 years annaa ivvu devudaa Ani ????????
Eeyaneyy leka pothey state naaki poyyedi maro Bihar or maro Pakistan cheseseyyy vaallu Jaffa batch - intha constructive gaa visionary gaa pani chesey leader NaBhu NaBha period
Irrigation department (SubSurface Dams)
in Politics and Daily News
Posted
Seats di emi vundi ley Brother Thopulaaga develop chesina Hyd loney manalni pakkana pettaaru - name will be there in the hearts for ever - that blessings will come handy for his next generations.