Jump to content

adithya369

Members
  • Posts

    10,757
  • Joined

  • Last visited

  • Days Won

    3

Posts posted by adithya369

  1. 1 hour ago, Rajakeeyam said:

    Ilanti half knowledge batch ram temple enthuku aa place lo university or hospital kattandi anna rojulu kuda chusam le lol

    As many as six new central universities, seven Indian Institutes of Management (IIMs), seven Indian Institutes of Technology (IITs), 15 All India Institutes of Medical Sciences (AIIMS), 209 new medical colleges, 320 new universities in the country and 5,709 new colleges have been opened since 2014, as per government data.

    The number of universities between 2013-14 is 723, and between 2019-20, it is 1043. The data also stated that in 2014, there were 16 IITs, 9 IIITs, 13 IIMs and 7 AIIMS. This year, there are a total of 23 IITs, 25 IIITs, 20 IIMs, and 22 AIIMS. The total expenditure by the central and state governments on the education sector has been nearly doubled since 2013-14. While it was Rs 3.75 lakh crore between 2013-14, it is Rs 6.97 lakh crore between 2021-22, the data added.

    https://www.news18.com/news/education-career/national-education-day-5709-colleges-320-new-universities-opened-in-india-since-2014-reveals-govt-data-6358471.html

    Oppesukunnaam le……. mee antha pandithulam kaadu menu ani. 
    Vigrahaalu and RamaMandir….. rendu okate na? 
     

    btw, since 2014, ammesina companies list kooda pettandi 

  2. ఎంతో మంది పసి పిల్లలను రే.ప్ చేసి చంపేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దేరా బాబాకి జైలు కి వెళ్లిన రెండున్నర ఏళ్లలో 7 వ సారి పెరోల్ ద్వారా బయటకు వచ్చాడు..
    అయ్యా మోడీ మీ పాలనలో నేరస్తులు బయట తిరుగుతున్నారు.. ప్రశ్నించే వారు లోపల ఉంటున్నారు.. 
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    4C8B9B28-BEA0-46CB-918A-B6351620E13D.jpeg

  3. 13 hours ago, Rajakeeyam said:

    Typical essay batch, things they know he did better ki question marks bcoz common janata don’t have time to look at it like how many IIT’s etc. and fake trumpet for congress like all villages electricity etc.

    The author should have known Indias GDP growth was dismal during Nehru Era and later, some sort of development started after 90’s but was not enough to meet aspirations of people. Ika kodho goppo south advanced bcoz of regional parties.

    Statue kadithe eedi g lo noppi ento that region is attracting employment and prosperity due to tourism 

    ye meraku subram chesado eedu Kumbh mela appati janala response chusthe ardhamayyedhi

    Enti…….statue kadithe….. employment perugiddaa??? mee daggara emaina bar graph vunte vesthaara? Ippati varaku enni statues kattaaru Vs enni jobs vachhaayi ani? 
     

    Kumbh mela na?? Samardinchukovadaaniki inka vere topic emi leda?

  4. *నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.* 

    *దేశ పౌరుడిగా నేను, దేశ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను.*

    *ప్రధాని మోడీ గారు ఒక వేదికపై నిలబడి,*

        *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు...*

    *మన దేశ పౌరులు మూర్ఖులు అని అనుకోకండి.*

          *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.*

          *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.*

    *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.*

               *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.*

            *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.*

          *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.*

           *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.*

     *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.*

    *ఆస్పత్రులు లేవు.*
    *విద్యాసంస్థలు లేవు.*
    *ఎరువులు లేవు.*
    *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,*
    *సాగుకు నీటి సరఫరా లేదు.*
    *దేశంలో ఉద్యోగాలు లేవు.*
               *"కేవలం"*
            *ఆకలి మాత్రమే ఉంది.*

    *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.*
    *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...*

    *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.*

    *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.*
    *ఖాళీ ఖజానా ఉంది.*

    *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.*

    *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?*

    *✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.*
    *✌️వేలాది యుద్ధ విమానాలు.*
    *✌️వేలాది ట్యాంకర్లు*
    *✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.*
    *✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.*
    *✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.*
    *✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.*

    *✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,*
    *✌️స్టేడియాలు,*
    *✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,*
    *✌️టెలివిజన్*
    *✌️ ప్రజలందరికీ టెలిఫోన్.*

    *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...*

    *✌️ విశ్వవిద్యాలయాలు,*
    *✌️ఎయిమ్స్,*
    *✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.*
    *✌️అణ్వాయుధాలు,*
    *✌️సబ్ మెరైన్స్,*
    *✌️న్యూక్లియర్ స్టేషన్లు,*
    *✌️ఇస్రో,*
    *✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...*

    *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?*

    *బట్టలు మిల్స్ జాతీయం...*

    *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?*

    *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..*

    *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.*

    *👉ఇవే కాకుండా,*
    *👉జిఎస్‌ఎల్‌వి,* 
    *👉మంగళయన్,*
    *👉మోనోరైల్,*
    *👉మెట్రో రైలు,*
     *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,*
    *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....*

    *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.*

    *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.*

    *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...*

    *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?*
    *ఎన్ని ఐఐటి లు కట్టారు?*
    *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?* 
    *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?*
    *ఎన్ని డామ్ లు కట్టారు?*
    *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?*

    *పేర్లు మార్చడం.*

    *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..*

    *మరియు*

    *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.*

    *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.*

    *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.*

    *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.*

    *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.*

    *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...*

    *రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.*

    *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 7 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
     
    *కపట బిజెపియన్లు ఎఫ్‌డిఐని వ్యతిరేకించారు. ఇప్పుడు బిజెపి సిగ్గు లేకుండా ఎఫ్‌డిఐకి మద్దతు ఇస్తోంది ..*

    *ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్న LIC ని మోడీ అమ్మకానికి పెట్టారు. నెహ్రూ గారు 5 కోట్ల తో ప్రారంభించారు. 50 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చిన చరిత్ర LIC ది.*

    *Air India కి అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం 123 బోయింగ్ విమానాలూ కొనిపించారు. అందు వల్ల నష్టపోతే అమ్మకానికి పెట్టారు.*

    *విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆనాడు 4898.4కోట్లు అంటే 1.2mt లకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కుంటే ఈనాడు వేల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి 7.3 mt కు విస్తరణ చేయడం జరిగింది. అప్పుల పేరుతో ఆదానీలకు 1350 కోట్లకు అప్ప జెప్పే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తున్నది..*

    *బాల్కో ఇండస్ట్రీ 25 వేల కోట్ల ప్లాంట్ 511 కోట్ల కు వేదాంతకు బీజేపీ కి అమ్మేశారు. అజిత్ జోగి రాష్ట్ర ప్రభుత్వం 550 కోట్లకు అడిగారు అయినా ఇవ్వలేదు.*

    *బిజెపి భారతదేశాన్ని, అంబానీకి ఆదానీలకు అమ్ముతోంది, రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి 2 నెలల వయసున్న కంపెనీకి అప్పగించారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్‌ఏఎల్‌కు ఇవ్వాలని అనిపించలేదు.*

    *బిజెపి పెట్రోల్  డీజిల్ 100 కి చేరింది. ఎల్‌పిజి ధరలు 1000 కి చేరుకునేలా ఎక్కువ పన్నులు పెంచింది. ముడి చమురు ధరలు 140 డాలర్లు ఉన్న  సమయంలో 75₹ మాత్రమే. ప్రస్తుతం 50 డాలర్లు ఉంటే 100 ₹ కీ చేరిన పెట్రోల్ డీజిల్.*

    *భారతదేశంలోని పేద ప్రజల నుండి బ్యాంకు లో కనీస సమతుల్యతను కాపాడుకోలేక పోయినందుకు 1771 కోట్ల రూపాయల జరిమానా  రూపంలో ఎస్బిఐ ద్వారా మోడీ ప్రభుత్వం కాజేసింది.*

    *అమిత్ షా కుమారుడు, అమిత్ షా, శౌర్య దోవల్, అంబానీలు, అదానీ, బాబా రామ్‌దేవ్ యొక్క పతంజలి గ్రూప్, మరియు బిజెపికి స్పాన్సర్ చేసే వ్యక్తుల ఆస్తుల పెంపు కోసం ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే కుట్ర జరుగుతోంది..*

    *గంగా నదిని శుభ్రం చేయడానికి బిజెపి 3000 కోట్లు, పటేల్ విగ్రహానికి 4800 కోట్ల రూపాయలు, శివాజీ విగ్రహానికి 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏమేరకు శుభ్రం చేశారు.*

    *ఈ అవినీతిని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మీ అవినీతి పరులు గంగా నదిలో మునిగినా పాపం పోదు. మీరు మునిగి గంగా నదిని అపవిత్రం చేయకండి. గంగానది పేరుతో అవినీతి చేశారు.*

    *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది.

    మొత్తంగా ఈ దేశం లో చెత్త పీఎం ఎవరైనా ఉన్నారు అంటే, అది ఏకైక వ్యక్తి మోదీజీ..

    A7DAA280-B976-46AD-BBD2-74C94D2C3485.jpeg

  5. 70 వేల కోట్ల కుంభకోణం చేసిన వ్యక్తితో గర్వంగా మోడి. 

    ఈ అభియోగం మోపింది స్వయంగా మోడినే.

    7C4AF802-C786-4FF8-8F5E-ED3D923E4CD5.jpeg

  6. 3 minutes ago, Rajakeeyam said:

    mari Canada Khalisthan ela vachindhi ani adigava? u guys don't disappoint 

    adagatam marchipoya bro, pakka thread lo (NDA  2024) Pakodi performance choosthunna, KAPaul ni ela miss ayyaara ani 

  7. 4 minutes ago, sskmaestro said:

    $iggundaaaali…… Okka thread eyyaru Canada meeda….. be it Khalistan related or wild fires……  eppudu US meeda padi edavatam….. denial or deport ayyuntaaaru past lo…..  entainaaa Bodia gaaadi butt cheek fans kadaaa rofl….

    asalu USA, Biden enduku vachhaaru discussion lo ki?? 

  8. 59 minutes ago, r_sk said:

    Adi hardcore Cong batch….. odipoyina parvaledu Alanti batch ni encourage cheyyatam kanna……  2029 ki marla YCP ki jump kodathaaru….. kothavallani try cheyyatam better….. young vallani….. 2029 ki better position lo undochu 2024 lo power vasthe….. 

    sivaram ane erri na dash gaadi valla, mana cadre chaala mandi athaniki daggaraku vellaaru. Kottha vaallu ayithe athanini odinchadam kastam. Gunta nakka thelivithetalu vunnodu evadaina vunte……. pani avuddi 

  9. చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాడ్‌ నిర్మించిన ఇంజినీర్లకు ఏడాదికిపైగా జీతాలివ్వని కేంద్రం!

     ఇంతకుముందెన్నడూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 14న చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించింది. బాహుబలి రాకెట్‌ ఎల్‌ఎంవీ3-04.. చంద్రయాన్‌ 3 వ్యోమనౌకను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టి యావత్‌ భారతావనిని పులకింపజేసింది. 

    అయితే ఈ మిషన్‌ సక్సెస్‌ కావడంలో కీలకపాత్ర పోషించిన ఇంజినీర్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏడాదిగాపైగా జీతాలివ్వడం లేదు.చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాండ్‌ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ) ఇంజినీర్లకు గత 17 నెలలుగా జీతాలివ్వడం లేదని ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది.వేతనాల చెల్లింపు సమస్య ఉన్నప్పటికీ, మొబైల్‌ లాంచ్‌ప్యాడ్‌తోపాటు ఇతర కీలకమైన, సంక్లిష్టమైన ఎక్విప్‌మెంట్‌ను హెచ్‌ఈసీ షెడ్యూల్‌ కంటే ముందుగానే డెలివరీ చేసింది

    అనేక సార్లు కోరినా..

    కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థే హెచ్‌ఈసీ. రాంచీలో దీని కార్యాలయం ఉన్నది. కంపెనీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించక పోవడంపై పలు మీడియా సంస్థలు ఏడాది కాలంగా వార్తాకథనాలు వెలువరిస్తూనే ఉన్నాయి. 2700 మంది వర్క్‌మెన్‌కు, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు గత 14 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఫ్రంట్‌లైన్‌ సంస్థ గత మేలో ప్రచురించింది. 

    కంపెనీలో ఆఫీసర్లకు ఏడాదికిపైగా,ఇతర ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలివ్వడం లేదని గత ఏడాది నవంబర్‌లో ఐఏఎన్‌ఎస్‌ రిపోర్ట్‌ చేసింది. ఇస్రో, రక్షణశాఖ, రైల్వే, కోల్‌ ఇండియా నుంచి సుమారు రూ. 1500 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినప్పటికీ.. నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని తన కథనంలో పేర్కొన్నది. 

    రూ.1000 కోట్ల నిధులు అందించాలని హెచ్‌ఈసీ అనేక సార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతేగాకుండా, గత రెండున్నరేండ్లుగా హెచ్‌ఈసీలో కీలకమైన సీఎండీ పదవికి శాశ్వత నియామకం చేపట్టకపోవడం కేంద్ర నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నది.

    చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో.. హెచ్‌ఈసీ ఉద్యోగులు మరోసారి గర్వంతో తల ఎత్తుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులో భాగం కావడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉన్నది.
    -సుభాష్‌ చంద్ర, హెచ్‌ఈసీ ఇంజినీర్‌

    https://www.ntnews.com/national/engineers-who-built-chandrayaan-3-launch-pad-werent-paid-salaries-for-over-a-year-report-1170265

    https://www.siasat.com/hec-staff-who-built-chandraayan-3-launch-pad-waiting-for-salaries-for-over-a-year-2641678/

    A185952C-81F4-4C31-BFD9-CCFA4541C52C.jpeg

  10. 1 hour ago, r_sk said:

    Murkhulanu ranjimpatam evari valla kaadu…..

    @sskmaestro, @adithya369 ignore WhatsApp Univ batch;

    Vaalla dreamland Lo RTI ke sariga dikkuledu, marla data anta….. :laughing: Fines & Punishments;

    RTI daaka enduku bro, ee db lo ne chaala below Q s chaala saarlu adigaaru , no answer 

    Rupee ki against ga $ ki value enduku perigindi? No answer 

    where is my Rs.15Lacs? No answer 

    Petrol/Diesel prices enduku perigindi? No answer 

    Govt organizations enduku ammuthunnaaru? No answer 

    Modi’s dabbulu ega mingi, foreign ela vellaaru? No answer 

    Currency notes enduku bandh? No answer 

    .

    ..

     …….

    asalu Andhra ki emi chesaadu ante No answer . 

    paina adiginatlu, south tomatoes mingesi, north lo enduku panchuthunnaavu ante No answer 

  11. 1 hour ago, sskmaestro said:

    Ignore keeyam khan dude…… he pledged to British queen and sitting in a country that gave shelter to Khalistan separatists! He doesn’t know ground reality, just lives in virtual world! 
     

    India vachi petrol kottisthey kevvvv antaaadu

    Okka petrol enti….barrelu guddithe damage ayina aa vandeBharath express ekkisthe……asalu matter ardham avuddi 

  12. 37 minutes ago, Rajakeeyam said:

    It has been like that for many years, but to say it is because of reduction of coaches/passenger trains by 50% is a fat lie unless u backup with data 

    Many years alaage vunte…… revive cheyyadaaniki Pakodi ki kooda O 60 years kaavaala endi? Bhale comedy ga vunde… 

    Kotthaga vandeBharat enduku ……..athi kaakapothe?? Vunna vaatini develop cheyyochhu ga 

    btw, Fat truth 👇🏻 

    https://www.businessleague.in/indian-railways-big-shock-for-rail-passengers-general-coach-removed-from-trains-now-will-not-be-able-to-travel-see-train-details/?amp=1

  13. గత 76 ఏళ్లలో కులమతాలకు అతీతంగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. 

    1947 లో 2.5 లక్షల కోట్ల GDP ఇవ్వాళ 273 లక్షల కోట్లకు చేరింది. 1947లో 2 లక్షల మందితో ఉన్న మన సైనిక శక్తి ఇవ్వాళ ప్రపంచంలో 4 వ అతి పెద్ద సైనిక శక్తిగా నిలిచింది. ఇందుకోసం భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరూ అహోరాత్రులు శ్రమించారు.  ఫలితంగా నేడు భారతదేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా అవతరించింది.

    ఏదో మోడీ గారు వచ్చాకే "అసలైన" భారత దేశం ఆవిర్భవించింది అని చెప్పుకుని తమను తాము మోసగించుకునే భక్తులు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి...

     ★ మోదీజీ పుట్టకముందే పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధాల్లో భారత్ గెలిచింది.  
    ★ మోదీజీ మాట్లాడటం మొదలు పెట్టకముందే ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం భారతదేశానికి ఉంది.
    ★ మోడీజీ బజ్రా, కోలం ఆడినప్పుడు, భారతదేశం భాక్రానంగల్ ప్రాజెక్టును నిర్మించింది.
    ★ పాఠశాలలో "మోదీజీ" పుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడు భారతదేశం న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది.
    ★ మోదీజీ దీపం వెలిగించడం నేర్చుకుంటున్నప్పుడు, భారతదేశం తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించింది.
    ★ మోడీజీ దుస్తులు ధరించకముందే, మిస్సైల్ బ్లాంకెట్ కు రీసెర్చ్ మొదలయ్యింది.
    ★ భారతదేశంలో AIIMS, IIT మరియు అనేక ఇతర విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి.
    ★ మోడీగారు టీ అమ్మాను అని చెప్పిన రోజుల్లోనే దేశంలో ప్రతిష్ఠాత్మక ఫ్రాంటియర్ మెయిల్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లు నడిచాయి.

    వ్యవస్థలు మతానికి అతీతంగా నడిచేవి. అన్ని మతాల వారు భాగస్వాములుగా ఉన్నారు. 

    మనం మొదటి 67 ఏళ్లలో సాధించిన ప్రగతిలో కనీసం 10 శాతం అయినా ఈ 9 ఏళ్లలో సాధించామా గణాంకాలతో నిరూపించండి!!

  14. 80 శాతం ఉన్న ఈదేశ హిందూ ప్రజలను ఈ విధంగా కంటికి రెప్పలా చూసుకుంటున్న మోడీ ప్రభుత్వం. 

    జనరల్ బోగీలను,ప్యాసింజర్ రైళ్లను సగానికి సగం తగ్గించి సామాన్య మధ్యతరగతి, దిగువ మద్య తరగతి ప్రజల సేవకే పరిమితమైన మోడీగారు...

    ధర్మం కోసం - దేశం కోసం కాళ్ళు కూడా పెట్టుకోవటానికి అవకాశం లేక ఇలా ప్రయాణం చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్న సామాన్య ప్రజలు. 

    (గుంటూరు - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు నుండి  వినుకొండ ప్రయాణంలో  ఈరోజు ..... )

    E6CB4E93-D329-47DD-9DB8-4FF621A478BD.jpeg

  15. 30 minutes ago, nbk@myHeart said:

    Don't think Pothula will get ticket due to his health issues and not actuve from last 4 years.... better to go with INR as we got some momentum after he is given incharge ..... should convince Rajesh and Sivaram not to do any damage to the party....

    Yeah Pothula is not active but he recovered from health issues . INR dabbulu thiyyadu ani bad name vundi , eeyanadi media lo hadavidi anthe, Rajesh has more craze in youth than INR 

×
×
  • Create New...