Jump to content

RamaSiddhu J

Members
  • Posts

    27,311
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by RamaSiddhu J

  1. Down Stream Ayacut given preference over upsteam so Krishna delta given preference first
  2. eppudo chesaru...monna pushkarala daka unnaru janam akkada
  3. For the first time in my life heard that total blockade from piduguralla to My mandal.....vagulu baga ponguthunnay....Bugga vagu and pillivagu pongatam valla.road block aindi...police are working no one is allowed to pass through...macherla guntur railway track 1/2 km kottukupoindi...no railway connectivity....almost all village govinda puram sink due to pulichinthala back water....reached my ucnles fields in chennaypalem...vemavaram...
  4. A crocodile came to my fields due to back water from pulichinthala... motor bavi daggara chusaru anta mavallu...called farest offcials..
  5. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు గుంటూరు: గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 5.3సెంటీమీటర్లు నమోదైంది. ముప్పాళ్ల 12 సెం.మీ, నాదెండ్ల 11 సెం.మీ, కాకుమాను 10 సెం.మీ, మేడికొండూరు, నకిరికల్లులో 9.6సెం.మీ, పిడుగురాళ్ల, ఫిరంగిపురంలో 9.4 సెం.మీ, నరసరావుపేటలో 9.2 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో చాలా చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి.
  6. Minister kalava gattuna padukodam edaithe undo
  7. ippudanna Krishna Jilla valli clean sweep chesi ivvali...mee egos pokunda
  8. oredenemma kadupukala asalu monssson eeepuda vasthadi
  9. Kummindiga...yeah Guntur , Krishna Missing badly hope this depression moves paralally
  10. తిరుమలలో భారీ వర్షం తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అర్థరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలకు వచ్చే యాత్రీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్సు వెలుపల క్యూలైన్లలో ఉన్న భక్తులు భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు.
×
×
  • Create New...