Jump to content

katti

Members
  • Posts

    2,509
  • Joined

  • Last visited

  • Days Won

    5

Everything posted by katti

  1. In general steel industry is not doing good. but idhi Sail and LN Mittal tie up annaru kadha... ikkada steel will be used for automobiles anta..banking on automobile growth in India. land free or almost free ga vastundhi... so input cost taggi profits ravochhu emo..
  2. yes bro.. these problems are real.. but then this is TELUGU cine industry, so manam own chesukoka tappadhu..
  3. Penna varuku ayithe AP will have to do it on its own.. if it is extended to Kaveri, then Center will fund it. once the projects like Handri Neeva, Galeru and other small projects are completed in the next year or so, CBN can use that money for this project. Every year 15k-20k funds avasaram. But TN nunchi chala pressure vastondhi centre ki. North TN ki water levu ippudu... RK Nagar elections lo Seeman deeni midhe campaign chesadu and he got good support antunnaru though he might not win. so TN gola valana anna center might get involved in this project.
  4. ikkada big catch vundi.. why would T oppose this plan when it is getting 100tmc without any investment? AP ki ekkuva benefit ani ante AP ok antundani sketch edho vesinattu vunnaru. AP janala intha vedhavalla kanapadutunnara vellaki?
  5. enduku ledhu bro.. official ga Krishna delta has first right on Krishna water.
  6. 66tmc paddy cultivation ki saripova? ayina janalu alternative crops ki vellatame better... paddy crop ki pani ekkuva raabadi takkuva
  7. మనకూ ఓ జూ కావాలి! కోరుకుంటున్న జంతు ప్రేమికులు జంతు ప్రదర్శనశాలకు భూమి కొరత లేదనే అభిప్రాయం రాజధాని వాసుల్లోనూ ఆసక్తి (ఆంధ్రజ్యోతి, అమరావతి) పచ్చదనం-జల వనరులు(బ్లూ-గ్రీన్‌ కాన్సెప్ట్‌), అంతర్జాతీయస్థాయి విద్య, వైద్య, ఆర్థిక, ఐటీ తదితర సంస్థల ఏర్పాటుతో అమరావతిని యావత్ప్రపంచం అబ్బురంగా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని... ఓ జంతు ప్రదర్శనశాల (జూ) కూడా ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంతవాసులు కోరుతున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ జంతు ప్రదర్శనశాలలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ విశాఖపట్నం, తిరుపతిలలో ఇవి ఉన్నప్పటికీ విజయవాడ- గుంటూరు ప్రాంతాల్లో లేవు. దీంతో, అటవీ జంతువులను ప్రత్యక్షంగా తిలకించే అవకాశానికి ఈ ప్రాంతవాసులు నోచుకోలేకపోతున్నారు. అయితే, అమరావతి నిర్మాణంతో ‘జూ’ ఏర్పాటుపై స్థానికుల్లో ఆసక్తి కలిగింది. ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం సుమారు 33,000 ఎకరాలను సమీకరించగలగడంతోపాటు అమరావతి ప్రాంతంలో వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన దాదాపు 12,000 ఎకరాలు కూడా దశలవారీగా దఖలు పడనున్నాయన్న వార్తలు ప్రజల్లో ‘జూ’ ఏర్పాటు సాధ్యమేనన్న ఆశాభావాన్ని పెంచింది. అంతే కాకుండా రాజధానికి చుట్టుపక్కల ఉన్న సుమారు 29,000 ఎకరాల అటవీ భూమిని డైవర్షన్‌ (మళ్లింపు) చేసి, తమకు ఇస్తే అమరావతి ప్రాజెక్ట్‌ను మరింతగా దిగ్విజయం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చేస్తున్న యత్నాలు సైతం క్రమంగా ఫలిస్తుండడంతో రాజధానిలో భూమికి కొరత లేదన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఇతర రాష్ర్టాల్లో ఇదీ పరిస్థితి... జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు వందల ఎకరాలు అవసరం లేదని పలువురు జంతుప్రేమికులు పేర్కొంటున్నారు. భారతదేశంలో అతి పెద్దవిగా పేరొందిన చెన్నైలోని వడలూరు జూ(1300 ఎకరాలు), భువనేశ్వర్‌లోని నందన్‌కానన్‌ జూ(990 ఎకరాలు), విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ(625), జునాగఢ్‌లోని శక్కర్‌బాగ్‌ జూలాజికల్‌ గార్డెన్‌(490), హైదరాబాద్‌లోని నెహ్రూ జూ(380) భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేయకపోయినా ఎంత ప్రసిద్ధి చెందాయో, సమర్థ నిర్వహణ ద్వారా అంతకంటే విస్తీర్ణంలో చిన్నవైన మైసూర్‌ జూ (245), న్యూఢిల్లీ జూ (176), పుణే జూ (165), పట్నా జూ (153.) కూడా వాటి స్థాయిలోనే ఎన్నెన్నో జంతువులు, పక్షిజాతులకు నెలవై ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిన్నింటినీ మించి కేవలం 71.6 ఎకరాల్లోనే కొలువుదీరిన లఖ్‌నవ్‌ జూ కూడా ప్రశంసలు చూరగొంటోందన్న విషయాన్ని పలువురు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ నిధుల కొరతను అధికారులు కారణంగా చూపుదామన్నా రాజధానిలో పలు రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు పలు దేశ, విదేశీ సంస్థలు రూ.వేల కోట్లు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నందున నిధుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నమవదంటున్నారు.
  8. ee globalized world lo industrialists dhe rajyam... adiginavi ivvakapothe inko state/country antaru.. cheyyagaligindhi emi ledhu
  9. lands ki loan ivvaru.. cash tho konte, income tax valla ki ee cash related income sources chupinchali.. this is becoming a very big problem now.. land dealings chala takkuva jarugutunnayyi ippudu... RE lo kotta ga black money ravatam kastam ga vundhi
  10. adento... manaki edhi straight ga jaragadhu anukunta... manaki dorike vallu kuda alane vuntaru
  11. when NID Ahmedabad and Bangalore are offering degree courses, why is that NID Vijayawada and Kurushetra offering Diploma courses?
  12. IT companies expansion mode lo levu.... so not easy to get IT companies to AP
  13. Top international universities will definitely has some advantages, but it will still take some more years to get top students who prefer IITs, NITs, IIITs etc.
  14. KIMS - 40 acres Basavatarakam Cancer Hospital - 27 acres LV Prasad Eye Institute - 12.5 acres Gopichand academy - 12 acres
  15. XLRI will be given 30 acres of land in Amaravati. This is a top 10 ranked management institute in the country. few more management institutes ravali Amaravati ki.
  16. ippudu kadutunna SRM, VIT campuses international top universities ki emi teesipovu. But mana desam lo top students andaru IITs NITs IITs ki velataru. don't think this would change even if we bring Stanford Harvard or Oxford. It takes some more years for the private universities to attract top students. alane faculty ni kuda improve chesukovali. konta mandi good professors and remaining so so professors tho laginchestunnaru. big issue is funds. Govt nunchi contribution lekapovatam valana private universities are admitting too many students esp computers related courses. Amaravati lo katte private universities biggest advantage is the location. Unlike in Amaravati, almost all the current private universities campuses are far away from cities. future matram private universities dhe.
  17. edanna okati ara stadiums vunte vundochhu kani almost all stadiums in india have boundaries 80yds or less. This stadium is good in every sense except for capacity. Adhi kuda vunte pedda tournaments lo QF/SF matches chusevallam.
  18. There are no fixed dimensions for the cricket field but its diameter usually varies between 450 feet (137 m) and 500 feet (150 m). 160 yards is 146 meters which is good size. This will be considered as good size stadium. don't think if we have any cricket stadium in India with more than 80 yards boundary.
  19. cricket stadium is different from other stadiums. cricket stadiums are in general circle where as most other stadiums are rectangular. even professional clubs don't like their stadium to be multipurpose stadiums. the running track between the ground and stands is not liked by anyone. so having separate stadiums is much better
  20. http://epaper.eenadu.net/index.php?rt=email/viewemail&a=MjAxNzA5MTFhXzAwMTEzNTAwNw==&V=SW1hZ2U= http://epaper.eenadu.net/index.php?rt=email/viewemail&a=MjAxNzA5MTFhXzAwOTEzNTAwMQ==&V=SW1hZ2U= except for capacity, anni too good. capacity kuda 50k chesi vunte desam loni top stadiums lo okati ga vundedhi
  21. Amrita University http://www.andhrajyothy.com/artical?SID=462056 అమరావతి : రాజధానిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభంకానున్న విఖ్యాత అమృత విశ్వవిద్యా లయం ప్లాన్‌కు సీఆర్డీయే ఉన్నతాధికారులు ప్రాథమిక ఆమోదం తెలిపారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన ఓపెన్‌ ఫోరంలో ఆ యూనివర్సిటీ ప్రతినిధులు తమ అమరావతి క్యాంపస్‌కు సంబంధించిన ప్లాన్‌తో కూడిన దరఖాస్తును సమర్పించగా, అవి నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి పత్రాన్ని మంజూరు చేశారు. కాగా.. ఈ కార్యక్రమంలో మొత్తం 22 దరఖాస్తులు అందగా, వాటిల్లో నిబంధనలను పాటించిన 15కు అధికారులు అనుమతులిచ్చారు. మరో 4 దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. మిగిలిన మూడింటిని తిరస్కరించారు. సీఆర్డీయే డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగపు డైరెక్టర్‌ వి.రాముడు, జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు కె.నాగసుందరి, బి.బాలాజీ, కె.ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. అధికారవర్గాల నుంచి వ్యక్తమౌతోన్నది.
  22. The first phase involves conducting the survey which lasts for six months on the possible routes to build this 27-mile Hyperloop
  23. immigration/customs vallu ravali.. these are not under Aviation ministry
×
×
  • Create New...