Jump to content

Bollu

Members
  • Posts

    2,237
  • Joined

  • Last visited

  • Days Won

    2

Everything posted by Bollu

  1. Boogie e okka season ne kada, next year no matter what he will leave the GSW. KD lekapothe inkoka DK vasthadu, but as long as the core remains all are side characters.
  2. oorni, vadu inka too young anukunnava emiti service pokunda gelavataniki. initial rounds lo l8, once pre quarters nundi service loss aithe inka games poyinatte.
  3. manaki antha water ekkada unnayi ala pampataniki. even ballari kooda drought district ne kada.
  4. ino iddaru lebron lanti vallu unte kani finals ki vellaru a team to. warriors all cylenders (3 point shooters thompson, durant, curry) inka additional ga green, igudola, cousins click aithe kanisam okka game kooda gelavadu. last time easy ga lebron score cesadu warriors meeda, green sariga guard cheyalekapoyadu, e sari bigman cousins and green ni vesi napiestharu..
  5. త్వరితగతిన చింతలపూడి పథకం పనులు జలవనరుల శాఖ మంత్రి ఉమా తాడిపూడి(తాళ్లపూడి), న్యూస్‌టుడే: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన జరుగుతున్నాయని, అక్టోబరు మూడోవారంలో ఈ పంపుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరు విడుదల చేసి జాతికి అంకితం చేస్తారని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. తాళ్లపూడి మండలంలోని తాడిపూడి వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉమా మంగళవారం పరిశీలించారు. పథకం పనులు, పంపులు, మోటార్లు, విద్యుత్తుపరివర్తకం తదితర ప్రాంతాలను ఆయన చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రైతులంతా సహకరించారన్నారు. మరో రెండు గ్రామాల రైతులకు నచ్చచెప్పి ఈ పథకం పనులను పూర్తి చేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 7లక్షల ఎకరాలను సాగునీరు అందించేందుకు దృష్టిసారించామన్నారు.2015లో పట్టిసీమ పథకం, 2016లో పురుషోత్తమపట్నం, 2017లో పురుషోత్తమపట్నం మొదటిదశలో నీరు, 2018లో చింతలపూడిని పూర్తి చేస్తామన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేసి అంతా సస్యశ్యామలం చేస్తామన్నారు. గోదావరి వృథా జలాలను సద్వినియోగం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ ఎస్‌ఈలు రమేష్‌బాబు, వీరకుమార్‌, ఈఈ శంకరరావు, డీఈ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
  6. https://www.thehindu.com/news/national/telangana/telangana-hit-most-in-krishna-water-distribution/article25126280.ece TELANGANA Telangana hit most in Krishna water distribution B. Chandrashekhar HYDERABAD, OCTOBER 04, 2018 22:55 IST UPDATED: OCTOBER 04, 2018 22:55 IST SHARE ARTICLE PRINT A A A The region suffered most during the deficit years, AP’s witness tells Brijesh Kumar Tribunal The Telangana region in the erstwhile combined Andhra Pradesh has suffered more than the Rayalaseema and Coastal Andhra regions in the Krishna Basin during the deficit years, AP’s witness before the Krishna Water Disputes Tribunal (KWDT-II) M. Visveswara Rao, a retired irrigation engineer, has admitted. As part of the ongoing hearing by the KWDT-II headed by Justice Brijesh Kumar in New Delhi on Thursday Mr. Visveswara Rao was cross-examined by senior counsel for Telangana C.S. Vaidyanathan. He admitted before the tribunal that the suffering in Telangana region was higher compared to the other two regions of the erstwhile AP during the deficit year between 1972-73 and 2007-08. The AP’s witness also admitted to the argument put forward by the counsel for Telangana, with the support of documentary evidence, that the average utilisation in the region under the projects other than the common reservoirs Srisailam and Nagarjunasagar as also Jurala in 36 years period between 1972-73 and 2007-08 was only 81.58 tmc ft against the earmarked share of 139.45 tmc ft. Rayalaseema gained During the same period, the average utilisation under Tungabhadra dam and Kurnool-Cuddapah Canal, also served by Tungabhadra river in the Krishna Basin, and excluding the Rajolibanda Diversion Scheme (RDS) in the Rayalaseema region, was 103.08 tmc ft as against the earmarked share of 93.9 tmc ft, the witness admitted. He, however, suggested to the tribunal to consider the utilisations up to 2017-18 for more correctness of the data. After stating that the utilisation in the minor irrigation sector would reach its capacity with Mission Kakatiya, taken up by Telangana for reviving the MI tanks, the AP’s witness avoided answer when asked whether MK involved feeding tanks through canals from projects. He also expressed ignorance when pointed out that AP government had issued eight GOs between 2015 and 2018 for linking MI tanks in the Krishna Basin with canals from projects. No capacity Mr. Visveswara Rao denied the Telangana counsel’s suggestion that the MI tanks in the Krishna Basin were not in position to utilise the earmarked capacity of 89 tmc ft during the erstwhile AP. He stated that the utilisation was more than 89 tmc ft during 1975-77, 1978-79, 1983-84 and 1988-91 and it was 97.39 in 1973-74. However, he admitted, that the utilisation did not touch 89 tmc ft in 16 years from 1992-93 to 2007-08. The AP’s witness said he would have to verify the records that stated that the average flow between Nagarjunasagar and Prakasam Barrage during nine most deficit years in the 36 year period from 1972-73 to 2007-08 was 111 tmc ft.
  7. వరద జలాలే మళ్లిస్తున్నాం కృష్ణా ట్రైబ్యునల్‌లో ఏపీ తరఫు సాక్షి విశ్వేశ్వరరావు ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పట్టిసీమ నుంచి వరద జలాల విడుదల ఉంటుందని, పోలవరం పూర్తయితే పట్టిసీమ అవసరం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ తరఫు సాక్షి విశ్వేశ్వరరావు తెలిపారు. జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ తరఫు సాక్షి, నీటిపారుదల రంగ నిపుణుడు విశ్వేశ్వరరావును తెలంగాణ సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు వద్ద 75 శాతం నికర జలాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో 80 టీఎంసీల నీటిని కృష్ణాకు విడుదల చేయవచ్చుకదా అని వైద్యనాథన్‌ ప్రశ్నించగా.. 80 టీఎంసీల వరద నీటిని ప్రస్తుతం పట్టిసీమ ద్వారా తాత్కాలికంగా విడుదల చేసి కృష్ణాకు మళ్లిస్తున్నామని విశ్వేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ ప్రాజెక్టు ఉండదన్నారు. పోలవరం ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వేసిన పిటిషన్లలో తెలంగాణ కూడా ఇంప్లీడ్‌ అయిందని ఈ నేపథ్యంలో వివాదం తేలే వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పట్టొచ్చని విశ్వేశ్వరరావు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి ఆయకట్టు అవసరాలు పూర్తయ్యాక గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోయే వరద జలాలను మాత్రమే పట్టిసీమ నుంచి మళ్లిస్తున్నామని స్పష్టంచేశారు. నికర జలాలను మళ్లించడం లేదని తెలిపారు. గురువారం కూడా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగనుంది.
  8. జీవో 51 ఉపసంహరణ 04-10-2018 04:14:17 న్యూఢిల్లీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): గోదావరి నీళ్లు నాగార్జున సాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు ఇస్తున్నట్లు పేర్కొన్న జీవో నంబరు 51ను ఉపసంహరించుకున్నామని ఏపీ సాక్షి కృష్ణా ట్రైబ్యునల్‌కు తెలియజేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 5న జీవో నంబరు 98ని కొత్తగా జారీ చేసినట్లు ఏపీ ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ సాక్షి విశ్వేశ్వరరావు తెలిపారు. జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు బుధవారం హాజరైన ఆయన్ని తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది వైద్యనాధన్‌ ప్రశ్నించారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లో వినియోగంపై దాదాపు 50కిపైగా ప్రశ్నలు అడిగారు. కృష్ణా ప్రాజెక్టుల ఆపరేషన్‌ ప్రొటోకాల్‌లో తుంగభద్ర మోడల్‌ని అమలు చేయాలంటే కొన్ని సవరణలు చేయాల్సి ఉందని విశ్వేశ్వరరావు చెప్పారు. గోదావరి ధవళేళ్వరం ప్రాజెక్టు దగ్గర కావాల్సినంతగా నీరు అందుబాటులో ఉన్నట్లు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆధునీకీకరణ నివేదికలో కాలువల నీరు కూడా కృష్ణా బేసిన్‌లో వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారని వైద్యనాథన్‌ ప్రస్తావించినా.. ప్రస్తుతం ఆ కాలువల నీటిని వాడటం లేదని స్పష్టం చేశారు. గురువారం సుప్రీంకోర్టులో పోలవరం కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఇరుపక్షాల న్యాయవాదులు విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం విచారణ చేపట్టేందుకు ట్రైబ్యునల్‌ అంగీకరించింది.
  9. http://timesofindia.indiatimes.com/articleshow/66023624.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/karnataka-ap-seek-centres-intervention/article25092222.ece One wants TS to halt new projects on the Krishna and the other alleges under-reporting on water utilised Two States neighbouring Telangana are trying to pressure the Centre to resolve problems they are facing from the new State. While Karnataka has asked the Centre to intervene and stop Telangana from building projects on Krishna river, Andhra Pradesh has requested the Union government to give control to the Krishna River Management Board (KRMB) to prevent the neighbouring Telugu State from “under-reporting” the water it is utilising. The Karnataka government has asked the Centre to stop Telangana from taking up the Palamuru-Rangareddy and the Nakkalagandi Lift Irrigation Schemes that will draw water from the foreshore of Srisailam Reservoir on the Krishna. Karnataka Water Resources Department Principal Secretary Rakesh Singh, in a letter to his counterpart at the Centre, wrote that Telangana did not have the “right to take up the irrigation projects” (Palamuru-Rangareddy and Nakkalagandi). Mr. Singh said even the apex council constituted under Section 84 (3)(ii) of the Andhra Pradesh Reorganisation Act, 2014, was not “competent to plan or approve these projects”. Karnataka rejected the Centre’s suggestion to approach the Krishna River Management Board (KRMB) with their grievance saying that the powers of the river management board were applicable only to Telangana and Andhra Pradesh. Karnataka was making necessary preparations to challenge the construction of these two Lift Irrigations Schemes in the apex court, sources said. Karnataka wrote four letters to the Union government asking it to stop Telangana from taking up the project. ‘Unauthorised diversion’ Andhra Pradesh Water Resources engineers are alleging that Telangana drew 50 tmcft from Jurala last year, and this year another 37 tmcft was unaccounted for till now. This was happening as the KRMB had no powers or monitoring mechanism. Andhra Pradesh engineers allege that T.S. was resorting to unauthorised diversion of water to the Rajolibanda Diversion Scheme, Koilsagar and Nettampadu reservoirs. While the Bhachawat Tribunal awarded 17.1 tmcft for erstwhile Andhra Pradesh, which is the present Telangana, much more water was being drawn, the AP engineers allege. This was easy to establish from comparing the readings of Central Water Commission (CWC) gauges above and below Jurala project, the engineers say. Telangana has been scuttling all attempts by A.P. to expedite the process of KRMB getting jurisdiction (control) over reservoirs that are common to Telenagna and Andhra Pradesh, the engineers have been alleging.
  10. nice help from KA govt. తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రమే మిగులు జలాల పేరుతో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలి పాత లేఖలు జత చేస్తూ కేంద్ర జలవనరుల శాఖకు కర్ణాటక లేఖ ఈనాడు-అమరావతి: తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కర్ణాటక జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి రాకేష్‌ సింగ్‌ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రం 2016లో లేఖ రాసిందని, అందులో పేర్కొన్న విధంగా కేంద్రం చర్యలు చేపట్టాలని అందులో కోరారు. గతంలో రాసిన లేఖలను కూడా తాజా లేఖతో జతపరిచారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ 1976లో ఇచ్చిన తన తుది నివేదికలో కర్ణాటక అభ్యంతరాలకు ఇచ్చిన వివరణ ప్రకారం‘‘ ఆంధ్రప్రదేశ్‌ మిగులు జలాలను వాడుకోకుండా ఏ విధమైన పరిమితులు విధంచలేం, ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోయేవే’’ అంటూ స్పష్టత ఇచ్చిందని ఆ లేఖలో కర్ణాటక పేర్కొంది. నదికి సంబంధించి చివరి (లోయర్‌ రైపేరియల్‌) రాష్ట్రంగా సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలు వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉందని, ఆ హక్కును ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు లేదని ఆ లేఖలో కర్ణాటక పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర తరహాల్లోనే తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రమే తప్ప మిగులు జలాలు వాడుకునే హక్కు ఉన్న దిగువ రాష్ట్రం కాబోదని తెలిపింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టం 2014 సెక్షన్‌ 84(1) ప్రకారం.. సర్వోన్నత మండలి ఏర్పాటయినా మిగులు జలాల ఆధారంగా ఆ మండలి కొత్త ప్రాజెక్టులను ఆమోదించలేదని తెలిపింది. ఒక వేళ తెలంగాణకు ఆ మిగులు జలాలపై హక్కుంటుందని అనుకున్నా భారీ స్థాయిలో ప్రాజెక్టులు నిర్మించడానికి వీలు లేదని ఆ లేఖలో పేర్కొంది. తాము గతంలో రాసిన లేఖలపై కేంద్ర జలసంఘం తమకు లేఖ రాస్తూ కృష్ణా నదీ యాజమాన్యబోర్డును సంప్రదించాలని సూచించిందని మరో లేఖలో కర్ణాటక ప్రస్తావించింది. కృష్ణా బోర్డుతో కర్ణాటక, మహారాష్ట్రలకు ఎలాంటి సంబంధమూ లేదని అందులో ప్రస్తావించింది. తాజాగా పై రెండు లేఖలను జత చేస్తూ కేంద్రానికి మరో లేఖ రాసింది.
  11. Earlier pulichinthala ni krishna water count lo veyaledu, telangana vallu pattu patti denni add cheyincharu krmb lo, daniki substitute ga mana vallu jurala ni add cheyincharu. correct me if I am wrong. repu manam vykuntaapuram kadithe danini kooda krmb loki tesuku raru ani guarantee emi undi? alreay prakasam barrage kooda undi ga krmb board lo and krishna water count ki kooda.
  12. seems we loose majority of water share in krishna river as we are diverting it from godavari.
  13. https://www.thehindu.com/news/national/telangana/water-diverted-from-godavari-not-sufficient-for-krishna-delta-says-expert/article24988895.ece Water diverted from Godavari not sufficient for Krishna Delta, says expert B. Chandrashekhar HYDERABAD, SEPTEMBER 19, 2018 23:26 IST UPDATED: SEPTEMBER 19, 2018 23:26 IST SHARE ARTICLE PRINT A A A New proposals to divert Godavari water, Krishna Water Disputes Tribunal told The diversion of water from Godavari basin to the Krishna basin has to be considered while working out an operational protocol based on the principles of Tungabhadra model for water management in all projects in the States of Telangana and Andhra Pradesh during the deficit years. This was suggested by AP’s witness before the Krishna Water Disputes Tribunal (KWDT-II) M. Viseveswara Rao, a retired irrigation engineer, during the tribunal hearing in New Delhi on Wednesday. He was cross-examined by senior counsel appearing for Telangana C.S. Vaidyanathan for the second day on Wednesday. During the cross-examination, Mr. Rao, while responding to a poser that supplementation to Krishna Delta from Nagarjunasagar may not be required in future, stated that about 20 tmc ft water has to be supplemented even after diversion of 80 tmc ft from Polavaram and utilisation of another 53 tmc net flows available downstream of Pulichintala reservoir. “The additional diversion from Godavari at Polavaram to an extent of 80 tmc ft is to be accounted for the areas above Nagarjunasagar including 21 tmc ft for Karnataka, 14 tmc ft to Maharashtra and 45 tmc ft above Nagarjunasagar (in Telangana). The 80 tmc ft being supplied to Krishna Delta from Nagarjunasagar now will be supplied from Polavaram,” the AP’s witness explained to the tribunal. Diversion of water (Andhra Pradesh is already diverting Godavari water to Krishna basin with the help of Pattiseema lift irrigation project even without completion of Polavaram. According to official statistics, over 120 tmc ft water was diverted during the last water year alone. A year before, the diversion was to the tune of 59 tmc ft.) Mr. Visveswara Rao admitted before the tribunal that he was aware of AP’s plans to meet the part water requirements of Nagarjunasagar Left Canal command area with the help of Chintalapudi lift irrigation scheme and another scheme to meet the substantial water requirement of Nagarjunasagar Right Canal command area, both with Godavari waters. However, he said he did not study the two proposals and he would respond after studying them. Meanwhile, the tribunal posted the further cross-examination of Mr. Visveswara Rao from October 3 to 5 and fixed the next hearing from November 28 to 30.
  14. http://www.newindianexpress.com/states/telangana/2018/sep/20/andhra-pradesh-witness-fails-to-convince-tribunal-on-krishna-water-sharing-1874593.html Andhra Pradesh witness fails to convince tribunal on Krishna water sharing Therefore, there is no additional in flows at Prakasam barrage. Published: 20th September 2018 05:04 AM | Last Updated: 20th September 2018 05:04 AM | A+A A- The Second Krishna Water Disputes Tribunal delivered its verdict. By Express News Service HYDERABAD: Continuing his cross-examination before Krishna Water Disputes Tribunal on Wednesday, Telangana counsel C S Vaidyanathan asked Andhra Pradesh witness and retired engineer M Visweswara Rao that would there be any need to draw water from Krishna delta of Nagarjuna Sagar project if their requirement is met by drawing water from Godavari river and Pulichintala project. Replying to this, Visweswara Rao said that the additional diversion of water from Godavari at Polavaram to an extent of 80 tmcft was to be accounted for Nagarjuna Sagar Project, which includes 21 tmcft to Karnataka, 14 tmcft to Maharashtra and 45 tmcft above Nagarjuna Sagar. Therefore, there is no additional in flows at Prakasam barrage. The 80 tmcft that is now being supplied from NSP would be supplied from Polavaram. Regarding the flows from the catchment areas of Pulichintala, which is around 53 tmcft, the total available would be 133 tmcft and the balance would to be supplied from Pulichintala. He added, the live storage of Pulichintala being 36 tmcft there was a balance of 20 tmcft which was required to take the flow variations and the demand variations of Krishna Delta as there was no storage at Prakasam barrage. Meanwhile, Vaidyanathan asked whether it was correct of AP to utilise Godavari waters to supply water to area under NSLC through Chintalapudi lift irrigation scheme. To this, the AP witness said they were still studying the case. Meanwhile, Tribunal chairman Brijesh Kumar issued order that the case would be taken up again on October 3 and the cross examination would continue till October 5.
  15. https://isro.vassarlabs.com/dashboard/commandDashboard e site chala bagundi to predict weather in state and in basins. entha varsha patham padiddi padindi anni track cheyachhu per each district.
  16. As per Deccan chronicle The canal width at its beginning is over in 85 metres while at the tail end, it is about 73 meters. obvious ga 85 meters ki 17500 cusecs discharge capacity unte 73 meters ante 15000 cuscs reach avuthayi prakasam barrage ki.(73.00 * 17500.00) / 85.00 = 15029 https://www.deccanchronicle.com/nation/current-affairs/250816/polavaram-right-canal-to-be-ready-by-july-2017.html As per sakshi they also said 14000 cusecs will reach to prakasam barrage. panta kalam manaki easy ga 120-150 days untundi. even pattiseema kooda 148 days pump chesaru. manam overall ga 14k cusecs cherathayi ani anukoni calculate chesthe first 30 days krishna delta ki 7000 cuces saripothayi and flood days 20 days tesukunte rough ga (50 days*7000)/11500 = 30 tmc right canal ki pump cheyachhu remaining 70 days krishna delta ki 11000 cuces saripothayi an anukunte (70*3000)/11500 = 18 tmc sagar ki pump cheyachhu total ga omptimistic ga calculate chesina 48 tmc pump cheyachhu.. 140 days anukoni inko 20 days 3k cusecs pump chesthe 5 cheyachhu migilina 10 tmc harishcahndra puram barrage lo storage or time bagunte pulichinthala nundi water release chesthe easy ga pump cheyachhu . easy ga aithe 55-60 pump cheyachhu anukuntunna as per my understand.
  17. I think TTD is doing good except some small issues, dontating money to poor brahmins and for their veda education, constructing sv temples in other states, 24/7 free meals etc... repu govt hand over nundi vere person ki velithe vaadu jagan la tayaru aithe situvatio enti. evaru chesina 100% justice cheyaleru, baga run avuthunnapuddu kadilinchadam deniki. public secotors baga profit ga unnayi ane kada govt ammesukontundi tana share ni, manam ala enduku cheyali. govt control lo unte konchem secuirity untundi for properties ki. individual run aithe inka court lu chuttu tirugutha kurchuntaru. mana hindu matham lo vachina revoution peddaga emi ledule, monna ekkado survey chusanu, majority of hindus don't read gita, yoga vasista. inka oorike devullla peru cheppukovatam tappithe emi ledu.
  18. e mahanuuuuuuuu bhavvuuulu enter aithe gudi ni gudilo unna linganni kooda mingutharu. vaddu maha prabo meeru a temple ni ala ne unchandi.
×
×
  • Create New...