Jump to content

sonykongara

Members
  • Posts

    66,786
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. భారాసకు షాక్‌..! కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే
  2. Yadav lu MP ki ayithe YCP ke vestharu TDP ki veyyaru,TDP MLA ki vestharu anukutunnaru, pedakurapadu lo praveen TDP vallani purthiga kalupukoledu ani annaru, tana daggra modata vachina vallani tappa, migatha vallani kalupukoledu eroju cheppukovtam vinnanu, ayana velli pilisthe andaru vastharu ayana anthaga pattinchukovtam ledu annaru. kapulu bagane panichestharu anipisthundi pedakurapadu lo,NRT MP krinda kuda kapulu bagne vestharu esari, gurazala monnati daka fight unnadi ippudu TDP side velli poyindi purthiga.
  3. Uppara kulam unnadi venuka use avuthundi.
  4. Narasapuram MP TDP tisukoni, BJP ki kadapa MP isthamu antunnaru TDP vallu, puvvu gallu Eluru MP leda VIzag MP adgutunnaru. TDP ki aha seats ivvtam istam ledu. MP kudraka pothe Undi leda Unguturu MLA seat chusthunaru, unguturu seat JSP daggra unadi, aha seat tisukunte TDP darsi seat JSP ki ivvalisi vasthundi ade chusthunaru.
  5. Raghurama: తెదేపాలో చేరిన రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెదేపాలో చేరారు. పాలకొల్లు సభలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. Updated : 05 Apr 2024 20:52 IST పాలకొల్లు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju) తెదేపా (TDP)లో చేరారు. పాలకొల్లు సభలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రఘురామకు తెదేపా కండువా వేసిన చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజలముందుకొచ్చానన్నారు. చంద్రబాబు, ప్రజల రుణంతీర్చుకుంటానని చెప్పారు. జూన్‌ 4న చంద్రబాబు, పవన్‌ ప్రభంజనం సృష్టించబోతున్నారని సభలో అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామ. మీ అందరి ఆమోదంతో పాలకొల్లులో ఆయన్ను మనస్ఫూర్తిగా తెదేపాలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో చేర్చుకొంటున్నాం. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా? మీకు ఆమోద యోగ్యమా? ఏంటీ అరాచకం? ఏంటీ సైకో పాలన? గతంలో ఆయన్ను పోలీసుల కస్టడీలోకి తీసుకొని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురిచేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి అన్నివిధాలా ప్రయత్నిస్తే.. చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారు.. లేదంటే ఈరోజు ఆయన్ను మీరు చూసేవాళ్లు కాదు. అందుకే దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.అందుకోసం ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనితెలియజేస్తూ రఘురామను మీ అందరి ఆమోదంతో తెదేపాలోకి ఆహ్వానిస్తున్నా’’ అని పాలకొల్లు ప్రజల సమక్షంలో చంద్రబాబు రఘురామకు పార్టీ కండువా వేసి తమ పార్టీలోకి స్వాగతం చెప్పారు.
  6. Iqbal: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా ABN , Publish Date - Apr 05 , 2024 | 06:10 PM అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు. Mohammad Iqbal అనంతపురం: అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు సైతం మహమ్మద్ ఇక్బాల్ ఫ్యాక్స్‌తోపాటు ఈ మేయిల్ చేశారు. 2027, మార్చి వరకు తనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని శాసనమండలి చైర్మన్‌కు విజ్జప్తి చేశారు. వారం రోజుల్లో టీడీపీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన కండువా కప్పుకొనున్నారు. అయితే గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం (Hindupur MLA Seat) నుంచి వైసీపీ అభ్యర్థిగా మహ్మద్ ఇక్బాల్ ( Mohammad Iqbal) బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అలాగే హిందూపురం లోక్ సభ నియోజకవర్గం ఇన్‌చార్జీగా నియమించారు. ఆ కొద్దిరోజుల తర్వాత.. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతలు ఆయన నుంచి పార్టీ అధినేత వైయస్ జగన్ తప్పించి.. ఆ బాధ్యతలను దీపిక అనే మహిళకు అప్పగించారు. దీంతో ఇక్బాల్‌ను పక్కన పెట్టినట్లు అయింది. ఆ క్రమంలో ఆయన తీవ్ర ఆవేదనకు గరయ్యారని సమాచారం. నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారని తెలుస్తోంది. అదీకాక.. హిందూపురం వైసీపీలో గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. దీంతో ఆ గ్రూప్ రాజకీయాలకు సైతం ఇక్బాల్ తీవ్ర కలత చెందారని సమాచారం. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఇక్బాల్.. పదవి విరమణ అనంతరం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
  7. https://www.andhrajyothy.com/2024/andhra-pradesh/mlc-mohammad-iqbal-resigned-from-ycp-and-mlc-post-vvnp-1235669.html
  8. TDP lo daridram emi ante okadu manaku nacchithe athiga mosthamu chivaraaki vallu party ni vonobetti potaru, ippude ade jarigindi. litee....
  9. Jagan RRR ni MP avvakunda apalani anukola, BJP nundi poti cheyyakunda apalani anukunnadu apesadu kuda, Jagan gadu eyana BJP nundi MP ga unte tanaki ibanduku vasthayi ani delhi lo eyana emiayina geliki nannu loapala mingisthdu anukunnadu, edi ayina jagan gadu success ayyadu, inka RRR MP anedi vadilesi, state lo undi, bijjjala adugu jadala lo jaggadi ni migalai..
×
×
  • Create New...